Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: నెక్స్ట్ లెవెల్ లో వీరమల్లు.. ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా?

Pawan Kalyan: నెక్స్ట్ లెవెల్ లో వీరమల్లు.. ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా?

  • November 16, 2022 / 03:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: నెక్స్ట్ లెవెల్ లో వీరమల్లు.. ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లోపు హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ ను పూర్తి చేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. 2024 ఎన్నికల లోపు ఈ సినిమా మినహా పవన్ మరో ప్రాజెక్ట్ లో కనిపించే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ కావడం వల్ల పవన్ కళ్యాణ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. హరిహర వీరమల్లు ఇప్పటికే 50 శాతం షూట్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం మిగతా సన్నివేశాల షూట్ జరుగుతోంది.

ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ కోసం మేకర్స్ ఏకంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది. అటు పవన్ ఇటు క్రిష్ సినీ కెరీర్ లో ఈ సీన్ బెస్ట్ ఇంటర్వెల్ సీన్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మేకర్స్ నుంచి స్పష్టత లేదు.

ఈ సినిమా షూట్ పూర్తైన తర్వాతే రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఈ సినిమా విషయంలో క్రిష్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వరుస ఫ్లాపుల నేపథ్యంలో ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే మాత్రమే తన సినీ కెరీర్ కు మేలు జరుగుతుందని క్రిష్ భావిస్తున్నారు. ఏఎం రత్నం నిర్మాతగా కళ్లు చెదిరే బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా పాన్ ఇండియా సినిమా అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. బడ్జెట్ భారం పెరుగుతున్నా నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమా ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదని తెలుస్తోంది. ఈ సినిమా హీరోగా తన స్థాయిని పెంచడంతో పాటు అభిమానులకు కచ్చితంగా నచ్చుతుందని పవన్ భావిస్తున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #krish jagarlamudi
  • #Nidhhi Agerwal
  • #pawan kalyan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

7 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

9 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

12 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

18 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

2 days ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version