Samantha: సమంత అభిమానులకు మరో భారీ షాక్ తప్పదా?

స్టార్ హీరోయిన్ సమంత సినీ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో శాకుంతలం మూవీ తెరకెక్కింది. 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వల్ల నిర్మాతలపై వడ్డీ భారం పెరుగుతోంది. అయితే ఈ సినిమా మే నెలాఖరు వరకు రిలీజ్ అయ్యే అవకాశం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్లు సమంత అభిమానులను హర్ట్ చేస్తున్నాయి. సమంత సైతం ఈ కామెంట్ల గురించి రియాక్ట్ కావాల్సి ఉంది. గతేడాది విడుదలైన సినిమాలు సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ప్రస్తుతం సమంత చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. శాకుంతలం ఎందుకు ఆలస్యం అవుతుందో సామ్ క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. రిలీజ్ డేట్లు మారడం వల్ల సినిమాపై నెగిటివిటీ పెరుగుతోందని అంచనాలు అంతకంతకూ తగ్గుతున్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. గుణశేఖర్ ఈ కామెంట్లపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. శాకుంతలం మూవీ ట్రైలర్ పై కూడా కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. శాకుంతలం సినిమాలోని కొన్ని గ్రాఫిక్స్ షాట్స్ సీరియళ్లను పోలి ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

శాకుంతలం సినిమాకు దిల్ రాజు ఒక నిర్మాత కాగా దిల్ రాజు ఎందుకు ఈ విధంగా రిలీజ్ డేట్లను ఎందుకు మారుస్తున్నాడో అర్థం కావడం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. శాకుంతలం సినిమా సమంత రేంజ్ ను పెంచుతుందో లేక తగ్గిస్తుందో చూడాల్సి ఉంది. సమంత మాత్రం వరుస సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సమంత నటిస్తున్న ఖుషి సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుందో ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో చూడాల్సి ఉంది. విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది. సినిమా సినిమాకు సమంతకు క్రేజ్ పెరుగుతోంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus