Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Prabhas: ఈ కాంబో కుదిరితే విషయం మామూలుగా ఉండదు!

Prabhas: ఈ కాంబో కుదిరితే విషయం మామూలుగా ఉండదు!

  • August 30, 2021 / 04:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఈ కాంబో కుదిరితే విషయం మామూలుగా ఉండదు!

ఒకప్పుడు హీరో సిద్ధంగా ఉన్నా… కథలు, దర్శకులు సిద్ధమవ్వడానికి చాలా సమయం పట్టేది. అందుకే ఒక సినిమాకు, ఇంకో సినిమాకు మధ్య గ్యాప్‌ ఎక్కువగా ఉండేది. అయితే కరోనా తీసుకొచ్చి మార్పో, ఇంకొకటో కానీ… ఇప్పుడు హీరోలు వరుసగా సినిమాలు ఓకే చేసేస్తున్నారు. అలాంటి హీరోల్లో ప్రభాస్‌ ఒకరు. ప్రభాస్‌ నెక్స్ట్‌ సినిమాల లైనప్‌ చూస్తే… ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈలైనప్‌లో మరో దర్శకుడు కూడా కలిశారట.

బాలీవుడ్‌లో మాస్ మసాలా దర్శకుల్లో రోహిత్‌ శెట్టి ప్రముఖుడు అనే చెప్పాలి. ఆయన సినిమాలు ఆల్ మిక్సర్‌లా కనిపించినా… అందులో హీరోయిజం, మాస్‌ ఎలిమెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఆ దర్శకుడు ఇటీవల ప్రభాస్‌కు ఓ కథ చెప్పారని సమాచారం. దీనికి ప్రభాస్‌ కూడా ఓకే చెప్పాడట. ప్రస్తుతం రోహిత్‌ శెట్టి ఆ కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేసే పనిలో ఉన్నారట. అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుందట.

ప్రభాస్‌ లైనప్‌ చూస్తే… ఇప్పుడు ‘రాధేశ్యామ్‌’ విడుదలకు రెడీగా ఉంది. ఆ తర్వాత ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్) ఉన్నాయి. ఇవి కాకుండా ప్రభాస్‌ మరికొంతమందికి ఓకే చెప్పాడట. ఆ లిస్ట్‌లో ప్రశాంత్‌ నీల్‌తో మరో సినిమా, సుజీత్‌, సిద్ధార్థ్‌ ఆనంద్‌ లాంటివాళ్లు ఉన్నారు. మరి రోహిత్‌ శెట్టి ఈ లిస్ట్‌లో ఆఖరున నిలబడతాడా… లేక కొంతమందిని దాటుకొని ముందుకొస్తాడా అనేది చూడాలి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adi Purush
  • #Prabhas
  • #Radhe Shaym
  • #SALAAR
  • #Young Rebel Star Prabhas

Also Read

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

trending news

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

23 mins ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

2 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

13 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

13 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

14 hours ago

latest news

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

10 mins ago
Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

1 hour ago
Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

14 hours ago
Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version