Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » RRR: జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ ఖాతాలో మరో రేర్ రికార్డ్ చేరిందిగా!

RRR: జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ ఖాతాలో మరో రేర్ రికార్డ్ చేరిందిగా!

  • April 5, 2023 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR: జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ ఖాతాలో మరో రేర్ రికార్డ్ చేరిందిగా!

ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు అంచనాలకు అందని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ రావడంతో చరణ్, తారక్ లకు పాపులారిటీ మరింత పెరిగింది. అయితే ఈ సినిమా మరో రేర్ రికార్డును సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. జపాన్ లో 164 రోజులలో ఈ సినిమా 1 మిలియన్ ఫుట్ ఫాల్స్ ను రాబట్టింది.

జపాన్ లోనే ఈ సినిమా 100 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా అక్కడ సాధించిన రికార్డ్ ను బ్రేక్ చేయాలంటే మరో 20 ఏళ్ల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. కొన్ని నెలల క్రితం ముత్తు రికార్డ్ ను బ్రేక్ చేసిన ఈ సినిమా అరుదైన రికార్డులను సొంతం చేసుకోవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు తెగ నచ్చింది.

ఈ సినిమాను (RRR) చైనాలో కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి గత సినిమాలను మించి ఈ సినిమా క్రేజ్, పాపులారిటీని సొంతం చేసుకోవడం గమనార్హం. జక్కన్న రూ.200 కోట్ల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.

రాజమౌళి ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానని ఇప్పటికే వెల్లడించగా ఈ సినిమాకు సీక్వెల్ సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది. జక్కన్న మహేష్ తో తర్వాత ప్రాజెక్ట్ ను తెరకెక్కించనున్నారు. జక్కన్న ఇతర భాషల ప్రేక్షకులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లాలన్నా మరో నాలుగేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు. రాజమౌళి మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dvv Danayya
  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR movie
  • #S. S. Rajamouli

Also Read

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

related news

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

తొలిసారి ‘హారిక..’ కాంపౌండ్ దాటుతున్న త్రివిక్రమ్.. చరణ్ కోసమా? పవన్ కోసమా?

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

Peddi: పెద్ది: మాస్ లొనే హార్ట్ టచింగ్ లేయర్స్!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

trending news

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

21 hours ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

23 hours ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

24 hours ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

24 hours ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

19 hours ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

20 hours ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

23 hours ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version