Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu: శ్రీమంతుడు మూవీతో మహేష్ ఖాతాలో అరుదైన రికార్డ్.. ఏం జరిగిందంటే?

Mahesh Babu: శ్రీమంతుడు మూవీతో మహేష్ ఖాతాలో అరుదైన రికార్డ్.. ఏం జరిగిందంటే?

  • September 8, 2023 / 02:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: శ్రీమంతుడు మూవీతో మహేష్ ఖాతాలో అరుదైన రికార్డ్.. ఏం జరిగిందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా 2024 బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలుస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఉన్నాయి.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మరో చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి వార్తల్లోకెక్కారు. ఎంతోమంది చిన్నారుల ప్రాణాలను కాపాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు తాను రీల్ హీరోను మాత్రమే కాదని రియల్ హీరోనని ప్రూవ్ చేసుకుకుంటూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ అభిమానులకు దగ్గరవుతున్నారు. శ్రీమంతుడు మూవీతో మహేష్ ఖాతాలో అరుదైన రికార్డ్ చేరడం గమనార్హం. యూట్యూబ్ లో ఈ సినిమా 200 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడంగమనార్హం.

ఐదేళ్ల క్రితం యూట్యూబ్ లో ఈ సినిమా అప్ లోడ్ కాగా ఈ సినిమా ఖాతాలో రేర్ రికార్డ్ చేరడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సినిమాకు 8,34,000 లైక్స్ వచ్చాయి. 200 మిలియన్ల వ్యూస్ సాధించడం అంటే అరుదైన రికార్డ్ అనే చెప్పాలి. మహేశ్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన శ్రీమంతుడు అప్పట్లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించి మంచి లాభాలను అందించింది.

మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన మరో మూవీ భరత్ అనే నేను కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో క్రేజ్ పెరుగుతోంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Srimanthudu

Also Read

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

related news

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

43 mins ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

10 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

10 hours ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

39 mins ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

1 hour ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

2 hours ago
Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

6 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version