Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Oscars 2026: ఆస్కార్‌ 2026 నామినేషన్స్‌ లిస్ట్‌ వచ్చేసింది.. ‘సిన్నర్స్‌’ రికార్డు

Oscars 2026: ఆస్కార్‌ 2026 నామినేషన్స్‌ లిస్ట్‌ వచ్చేసింది.. ‘సిన్నర్స్‌’ రికార్డు

  • January 23, 2026 / 01:13 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Oscars 2026: ఆస్కార్‌ 2026 నామినేషన్స్‌ లిస్ట్‌ వచ్చేసింది.. ‘సిన్నర్స్‌’ రికార్డు

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డుల సందడి మొదలైపోయింది. 98వ ఆస్కార్‌ నామినేషన్ల జాబితాను అకాడెమీ అవార్డ్స్‌ కమిటీ అనౌన్స్‌ చేసింది. ఇప్పటికే ప్రేక్షకుల ప్రశంసలు, భారీగా ఆదరణ అందుకున్న ‘సిన్నర్స్‌’ సినిమా ఏకంగా 16 నామినేషన్లతో రికార్డు స్థాయిలో నామినేషన్లలో చోటు సంపాదించింది. ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైనింగ్‌ తదితర విభాగాల్లో నామినేషన్లలో నిలిచింది. ఇప్పటి వరకూ ఈ రికార్డు 14 నామినేషన్లతో ‘ఆల్‌ అబౌట్‌ ఈవ్‌’, ‘టైటానిక్‌’, ‘లాలా ల్యాండ్‌’ సినిమాల పేరు మీద ఉండేది. ఇక ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 15న ఆస్కార్‌ వేడుక జరగనుంది. అన్నట్లు మన దేశం నుండి అధికారికంగా ఆస్కార్‌కి వెళ్లిన ‘హోమ్‌బౌండ్‌’కు నిరాశే ఎదురైంది.

Oscars 2026

* ఉత్తమ చిత్రం కేటగిరీలో ‘బగోనియా’, ‘ఎఫ్‌-1’, ‘ఫ్రాంకిన్‌స్టన్‌’, ‘హ్యామ్‌నెట్‌’, ‘మార్టీ సుప్రీం’, ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’, ‘ది సీక్రెట్‌ ఏజెంట్‌’, ‘సెంటిమెంటల్‌ వాల్యూ’, ‘సిన్నర్స్‌’, ‘ట్రైన్‌ డ్రీమ్స్‌’ సినిమాలు నిలిచాయి.

* ఉత్తమ దర్శకత్వం విభాగంలో క్లోయి జావ్‌ (హ్యామ్‌నెట్‌), జాష్‌ షాఫ్డీ (మార్టీ సుప్రీం), పాల్‌ థామస్‌ ఆండ్రసన్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌), యో ఆకీమ్‌ ట్రియర్‌ (సెంటిమెంటల్‌ వాల్యూ), రేయాన్‌ కూగ్లర్‌ (సిన్నర్స్‌) బరిలో నిలిచారు.

* ఉత్తమ నటుడు అవార్డు కోసం తిమోతి చాలమేట్‌ (మార్టీ సుప్రీం), లియోనార్డ్‌ డికాప్రియో (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌), ఈథన్‌ హాక్‌ (బ్లూ మూన్‌), మైఖేల్‌ బి జోర్డాన్‌ (సిన్నర్స్‌), వాగ్నర్‌ మౌరా (ది సీక్రెట్‌ ఏజెంట్‌) పోటీపడనున్నారు.

* ఉత్తమ నటి పురస్కారం కోసం జెస్సీ బక్లీ (హ్యామ్‌ నెట్‌), రోజ్‌ బర్న్‌ (ఇఫ్‌ ఐ హ్యాడ్‌ లెగ్స్‌ ఐ వుడ్‌ కిక్‌ యు), కేట్‌ హడ్సన్‌ (సాంగ్‌ సంగ్‌ బ్లూ), రెనాటా రైన్సావా (సెంటిమెంటల్ వాల్యూ), ఎమ్మా స్టోన్‌ (బగోనియా) బరిలో ఉన్నారు.

* బెనిసియో డెల్‌ టారో (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌), జేకబ్‌ ఎల్రోడి (ఫ్రాంకిన్‌స్టన్), డెల్రాయ్‌ లిండో (సిన్నర్స్‌), షాన్‌ పెన్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌), స్టెలెన్‌ స్కార్స్‌గార్డ్‌ (సెంటిమెంటల్‌ వాల్యూ) ఉత్తమ సహాయ నటుడు అవార్డు కోసం పోటీలో ఉంటారు.

* ఉత్తమ సహాయ నటి అవార్డు కోసం ఎల్‌ ఫ్యానింగ్‌ (సెంటిమెంటల్‌ వాల్యూ) ఇంగా ఇబ్సిడాట్టర్‌ లిల్లాస్‌ (సెంటిమెంటల్‌ వాల్యూ), ఎమీ మాడిగన్‌ (వెపన్స్‌), ఉన్మి మసాకు (సిన్నర్స్‌), టియానా టేలర్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌) పోటీ పడుతున్నారు.

* ఉత్తమ అంతర్జాతీయ చిత్రం పురస్కారం కోసం ‘ది సీక్రెట్‌ ఏజెంట్‌’ (బ్రెజిల్‌), ‘ఇట్‌ వాజ్‌ ఏ జస్ట్‌ యాక్సిడెంట్’ (ఫ్రాన్స్‌), ‘సెంటిమెంటల్‌ వాల్యూ’ (నార్వే), ‘సిరాట్‌’ (స్పెయిన్‌), ‘ది వాయిస్‌ ఆఫ్ హింద్‌ రజాబ్‌’ (తునీషియా) పోటీలో ఉన్నాయి.

అన్నీ చెప్పి అసలు విషయం దాస్తున్న అనిల్‌ రావిపూడి.. మొత్తం సెట్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Oscars

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

4 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

5 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

6 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

6 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

7 hours ago

latest news

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

13 mins ago
Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

25 mins ago
Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

16 hours ago
Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

16 hours ago
Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version