Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Will Smith: విల్ స్మిత్‌పై అకాడమీకి లేఖ రాసిన AMPAS అధ్యక్షుడు

Will Smith: విల్ స్మిత్‌పై అకాడమీకి లేఖ రాసిన AMPAS అధ్యక్షుడు

  • March 31, 2022 / 10:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Will Smith: విల్ స్మిత్‌పై అకాడమీకి లేఖ రాసిన  AMPAS అధ్యక్షుడు

బ్యాడ్ మూమెంట్‌ ఆఫ్‌ ఆస్కార్‌ 2022గా నిలిచిన విల్‌ స్మిత్‌ చెంపదెబ్బ ఇష్యూ ఇక్కడితో ఆగిపోయేలా లేదు. ఇప్పటికే ఈ విషయంలో విల్‌ స్మిత్‌ బహిరంగ క్షమాపణలు చెప్పినా AMPAS మాత్రం ఇక్కడితో దీనిని విడిచి పెట్టాలని అనుకోవడం లేదు. ఈ మేరకు AMPAS అధ్యక్షుడు అస్కార్స్‌ (అకాడమీ)కి లేఖ రాశారు. విల్‌ స్మిత్‌ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంలో విల్‌ స్మిత్‌పై తగు చర్యలు తీసుకోవాలని అందులో కోరినట్లు సమాచారం.

Click Here To Watch NOW

ఇటీవల జరిగిన ఆస్కార్స్‌ వేడుకలో వ్యాఖ్యత అయితన ప్రముఖ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌పై ఆస్కార్‌ విజేత విల్‌ స్మిత్‌ చేయిచేసుకున్న విషయం తెలిసిందే. వీక్షకులు, ప్రేక్షకులు, నిర్వాహకులను షాక్‌కు గురి చేసిన ఈ ఘటనపై ఆస్కార్‌ అకాడమీ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే విల్‌ స్మిత్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) అధ్యక్షుడు డేవిడ్‌ రూబిన్‌ అకాడమీ సభ్యులకు ఓ లేఖ పంపారు. చెంప దెబ్బ ఘటనపై అకాడమీ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

94వ ఆస్కార్‌ వేడుకలలో ఓ నామినీ ఆమోదయోగ్యం కాని, హానికర ప్రవర్తనతో మేం కలత చెందాం. విల్‌ స్మిత్‌ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన క్రిస్‌ రాక్‌ విషయంలో హద్దు మీరారు. నియమ నిబంధనల్లో భాగంగా అకాడమీ గవర్నర్ల బోర్డు విల్‌ స్మిత్‌పై తగిన చర్యలు తీసుకోవాలి అని అధ్యక్షుడు డేవిడ్‌ రూబిన్‌ ఆ లేఖలో రాసుకొచ్చారు.

ఇంతకీ ఏమైందంటే…

ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమంలో భాగంగా వీక్షకుల్ని నవ్వించేందుకు ఓ కామెడీ ట్రాక్‌ను చెప్పుకొచ్చాడు క్రిస్‌ రాక్‌. ఈ క్రమంలో విల్‌ స్మిత్‌ సతీమణి జాడా పింకెట్‌ ప్రస్తావన తీసుకొచ్చాడు. జుట్టు పూర్తిగా తొలగించుకొని వేడుకకు హాజరైన జాడాను ‘జీ.ఐ.జేన్‌’ చిత్రంలో డెమి మూర్‌ పాత్రతో పోల్చారు. మీరు ‘జీ.ఐ.జేన్‌’ సీక్వెల్‌లో కనిపించబోతున్నారా? అంటూ హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశారు. అయితే జాడా అలోపేసియా అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో జుట్టు ఊడిపోతుంటుంది.

ఈ విషయం తెలిసో తెలియక క్రిస్‌ రాక్‌ జోక్‌ చేయడంతో.. విల్‌ స్మిత్‌ నేరుగా వేదిపైకి వెళ్లి క్రిస్‌ చెంప ఛెళ్లుమనిపించాడు. అయితే ఆ తర్వాత విల్‌ స్మిత్‌ వేదికపైకి వచ్చి జరిగిన ఘటనపై స్పందిస్తూ అకాడమీ, సహచర నామినీలకు క్షమాపణలు చెప్పాడు. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌లో మరోసారి క్షమాపణలు తెలిపారు. కానీ ఏఎంపీఏఎస్‌.. విల్‌ స్మిత్‌ ప్రవర్తను సహించడం లేదని అధ్యక్షుడి లేఖతో అర్థమవుతోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Will Smith
  • #Chris Rock
  • #Will Smith

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

12 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

13 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

14 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

18 hours ago

latest news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

14 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

15 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

16 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version