ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాల్లో ‘సుందరకాండ’ తప్ప మిగిలిన ఏ సినిమా కూడా డీసెంట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. దానికి కూడా పెద్ద ఎత్తున ఆక్యుపెన్సీలు ఏవీ రిజిస్టర్ కావడం లేదు. ఆడియన్స్ అంతా ఈ వీకెండ్ ఓటీటీలకే మొగ్గు చూపే అవకాశం ఉంది. ‘ది 100’ వంటి కొత్త సినిమాలు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి.అలాగే బోలెడన్ని క్రేజీ వెబ్ సిరీస్..లు కూడా ఉన్నాయి.ఇక లేట్ చేయకుండా లిస్టులో ఉన్న సినిమాలు/ సిరీస్..లను ఓ లుక్కేద్దాం రండి :
OTT Releases
అమెజాన్ ప్రైమ్ వీడియో
1)ది 100 : స్ట్రీమింగ్ అవుతుంది
2)అప్ లోడ్ 4 : స్ట్రీమింగ్ అవుతుంది
3)హాఫ్ సీఏ2(హిందీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
4)సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్(హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
5)ఐ నో వాట్ యు డి : స్ట్రీమింగ్ అవుతుంది
6) మై మదర్స్ వెడ్డింగ్ : స్ట్రీమింగ్ అవుతుంది