Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Pakka Commercial: సెన్సార్ నుంచి యు/ఏ సర్టిఫికెట్స్ అందుకున్న పక్కా కమర్షియల్?

Pakka Commercial: సెన్సార్ నుంచి యు/ఏ సర్టిఫికెట్స్ అందుకున్న పక్కా కమర్షియల్?

  • June 28, 2022 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pakka Commercial: సెన్సార్ నుంచి యు/ఏ సర్టిఫికెట్స్ అందుకున్న పక్కా కమర్షియల్?

మారుతి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్. గోపీచంద్, రాశిఖన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జులై 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే చిత్రబృందం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇకపోతే ఈ సినిమా విడుదల దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరు అవ్వడమే కాకుండా ఇతర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచారు.

ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సినిమాకి ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావడం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇక అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్న ఈ సినిమాని సెన్సార్ సభ్యులు వీక్షించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా చూసిన సెన్సార్ ఈ సినిమాకి యు/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. కేవలం సెన్సార్ సర్టిఫికెట్ మాత్రమే కాకుండా రన్ టైం కూడా లాక్ చేశారు.

2 గంటల 32 నిమిషాలుగా సినిమా కట్ చేశారు.ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ట్రైలర్ టీజర్ ఇప్పటికే భారీ అంచనాలు పెంచాయి.ఇక ఈ సినిమాలో గోపీచంద్ రాశీఖన్నా ఇద్దరు లాయర్ల పాత్రలో కనిపించనున్నారు. జులై 1వ తేదీ ఎన్నో అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.గత కొన్ని సంవత్సరాల నుంచి గోపీచంద్ ఇండస్ట్రీలో కొనసాగుతూ హీరోగా మంచి గుర్తింపు పొందారు.

అయితే ఈయన కెరియర్లో ఒకానొక సమయంలో వరుస ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. సిటీ మార్ చిత్రం ద్వారా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న గోపీచంద్ తిరిగి పక్కా కమర్షియల్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #GA2 Pictures
  • #Gopichand
  • #Maruthi
  • #Pakka Commercial

Also Read

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

related news

చర్చనీయాంశమైన కొత్త నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్స్

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్..ఇలా కూడా బాగానే వర్కౌట్ అయ్యిందిగా..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

trending news

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

5 hours ago
Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

6 hours ago
Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

6 hours ago

latest news

జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

4 hours ago
Vishwambhara: ‘ఓజి’ ‘అఖండ 2’ తో పోటీగా ‘విశ్వంభర’ వస్తుందా?

Deepika Padukone: ఆ గ్రేట్‌ 35 మందిలో ఒకరిగా దీపిక పడుకొణె.. ఏంటా గౌరవమంటే?

Deepika Padukone: ఆ గ్రేట్‌ 35 మందిలో ఒకరిగా దీపిక పడుకొణె.. ఏంటా గౌరవమంటే?

6 hours ago
స్టార్‌ హీరో కొడుకు విషయంలో ఇంత జరిగిందా? కుర్రాడు గ్రేట్ కదా!

Rashmika: అలాంటప్పుడే సినిమాలు చూడండి.. లేకపోతే వద్దు: రష్మిక కామెంట్స్‌ వైరల్‌!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version