Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 7 Telugu: కెప్టెన్సీ టాస్క్ లో ప్రశాంత్ రాక్.. హౌస్ మేట్స్ షాక్..! లైవ్ లో ఏం జరిగిందంటే.,

Bigg Boss 7 Telugu: కెప్టెన్సీ టాస్క్ లో ప్రశాంత్ రాక్.. హౌస్ మేట్స్ షాక్..! లైవ్ లో ఏం జరిగిందంటే.,

  • October 26, 2023 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 7 Telugu: కెప్టెన్సీ టాస్క్ లో ప్రశాంత్ రాక్.. హౌస్ మేట్స్ షాక్..! లైవ్ లో ఏం జరిగిందంటే.,

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం బిగ్ బాస్ మారథాన్ జరుగుతోంది. 8వ వారం కెప్టెన్సీ కోసం హౌస్ మేట్స్ ఈ మారథాన్ లో రకరకాల టాస్క్ లు ఆడుతున్నారు. ముందుగా ఫ్లోట్ ఆర్ సింక్ అనే టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా కొన్ని ఐటమ్స్ ని కంటెండర్స్ కి చూపిస్తు అవి మునుగుతాయో, తేలుతాయో సింపుల్ గా గెస్ చేసి చెప్పమని చెప్పాడు. దీనికోసం ప్రియాంక, శోభాశెట్టి, అమర్ ఇంకా తేజలు టాస్క్ ఆడారు.

ఇందులో 14 ఐటమ్స్ కి 11 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పిన ప్రియాంక ఫస్ట్ కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచింది. ఆ తర్వాత 10 ఆన్సర్స్ చెప్పిన శోభాశెట్టి రేస్ లో నిలవగా, అమర్ ఇంక తేజ ఇద్దరూ 8 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పి డ్రా అయ్యారు. అప్పుడు బిగ్ బాస్ వీరిద్దరి కోసం మరో రౌండ్ పెట్టాడు.ఇందులో తేజ కరెక్ట్ గా గెస్ చేసి గెలిచాడు. అయితే, ఇక్కడే సంచాలక్ అయిన గౌతమ్ కి పెద్ద చిక్కు వచ్చి పడింది. కెప్టెన్ అర్జున్ వచ్చి శివాజీ తేజకి హెల్ప్ చేశాడని చెప్పాడు. దీంతో గౌతమ్ కన్పూజ్ అయ్యాడు.

మరోసారి రౌండ్ ని పెడతాను అని అన్నాడు. బజర్ వస్తేనే నేను మరోసారి ఆడతాను అని తేజ సంచాలక్ కి ఎదురు తిరిగాడు. దీంతో కాసేపు మాటల యుద్ధం జరిగింది. పైనల్ గా గౌతమ్ బిగ్ బాస్ కి తేజనే విన్నర్ అని ప్రకటించాడు. దీంతో ఈ రౌండ్ లో ప్రియాంక కంటెండర్ అయితే, అమర్ ఓడిపోయి కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత గేమ్ లో పల్లవి ప్రశాంత్ పంబరేపాడు.

మరథాన్ రేస్ లో భాగంగా కలర్ బాక్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో చతురస్రాకారంలో ఉన్న బాక్స్ లని జరుపుతూ అన్నీ రంగులు ఒకే లైన్ లో వచ్చేలా పెట్టాలి. దీనికోసం గౌతమ్, రతిక, ప్రిన్స్ యావర్, ఇంకా పల్లవి ప్రశాంత్ పోటీ పడ్డారు. పల్లవి ప్రశాంత్ కేవలం 10 సెకన్స్ లోనే ఈ టాస్క్ ని ఫినిష్ చేసి హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చాడు. పల్లవి ప్రశాంత్ గెలవగానే శివాజీ తానే గెలిచినట్లుగా గోల గోల చేశాడు. విజిల్స్ వేస్తూ రెచ్చిపోయాడు.

ఫస్ట్ నుంచీ టాస్క్ లు అంటేనే వీరలెవల్లో రెచ్చిపోయే పల్లవి ప్రశాంత్ ఈ టాస్క్ ని ఆడిన పద్దతి ఇప్పుడు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. పల్లవి ప్రశాంత్ తర్వాత ప్రిన్స్ యావర్ టాస్క్ ని ఫినిష్ చేశాడు. ఆ తర్వాత చాలాసేపటికి గౌతమ్ ఈ టాస్క్ ని ఫినిష్ చేశాడు. దీంతో ఎండ్ బజర్ మోగిపోయింది. అయినా కూడా రతిక టాస్క్ ని కంప్లీట్ చేయలేకపోయింది. దీంతో రతిక జెండా కిందకి దింపితే, ప్రశాంత్ జెండా పైకి ఎగిరింది. ప్రశాంత్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. నిజానికి ఈ టాస్క్ లైవ్ లో చూసిన వాళ్లు ఇలా బిగిన్ అవ్వగానే అలా ప్రశాంత్ విన్నర్ అవ్వగానే అందరూ అవాక్కయ్యారు. ఇంత త్వరగా ఈ టాస్క్ ని ఫినిష్ చేశాడని అందరూ ప్రశాంత్ ని ఎప్రిషియేట్ చేశారు. మొత్తానికి అదీ మేటర్.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss Telugu
  • #Bigg Boss Telugu 7
  • #Pallavi Prashanth

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

47 mins ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

4 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

8 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

9 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

10 hours ago

latest news

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

30 mins ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

2 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

2 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

4 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version