Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » సమంతకు ‘నో’ చెప్పిన పేరెంట్స్!

సమంతకు ‘నో’ చెప్పిన పేరెంట్స్!

  • July 16, 2016 / 07:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సమంతకు ‘నో’ చెప్పిన పేరెంట్స్!

టాప్ హీరోయిన్స్ లో టాప్ గా దూసుకుపోతున్న సమంత కరియర్ కు ఇప్పుడు సడన్ బ్రేక్స్ పడినట్లు అనిపిస్తుంది. విషయం ఏమిటంటే….టోటల్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలలో అటు సమంత, ఇటు చైతు పెళ్లి విషయంపై కధనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒక మీడియా ఏమో నాగ్ ఒప్పుకోలేదు అంటూ ప్రచారం చేస్తుంటే మరొక మీడియా సమంతకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు అని చెబుతుంది. ఇదిలా ఉంటే ఆ విషయాలన్నీ పక్కన పెడితే…అసలు విషయం ఏమిటంటే….ప్రస్తుతం సమంత సినిమాలకు దూరంగా ఉంది, నాలుగు సినిమాలు ఆమె చేతిలో ఉన్నప్పటికీ, కొత్తవి ఏమీ ఒప్పుకోవడం లేదు.

అయితే పెళ్ళి విషయంలో సమంత కి తన తల్లిదండ్రులు పాత్ర ఎంతో అవసరం. ఎంతో కాలంగా ఆమె తల్లితండ్రులకు దూరంగా ఉంటున్న ఈ భామ ఇప్పుడు తన పెళ్లి విషయం మాట్లాడేందుకు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. వీరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు సమంత అన్ని విధాలుగా ప్రయత్నాలను చేస్తుంది. ముఖ్యంగా తన పెళ్ళి కోసమే సమంత, తల్లిదండ్రుల కోసం ఈ సమయాన్ని కేటాయించిందని, సినిమాలను కూడా పక్కన పెట్టి పేరెంట్స్ నిర్ణయం కోసం వెళ్లినట్లు సమాచారం. కానీ అక్కడ కూడా సమంతకు కాస్త ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు అని సైతం మీడియా చెబుతుంది.

తన పెళ్ళి విషయాన్ని పేరెంట్స్ ముందు ఉంచిన సమంతకి ఓ షాకింగ్ తగిలిందని సైతం మీడియా కోడై కూస్తుంది..సమంత పెళ్ళి విషయంలో పేరెంట్స్ ఎటువంటి ఆసక్తి చూపించక పోవడం. పెళ్ళికి సంబంధించిన చర్ఛలకు వారు ఆసక్తిగా లేకపోవడం సమంతకి మరింత ఇబ్బందులను కొని తెచ్చేలా ఉంది. ఏది ఏమైనా…త్వరలోనే ఈ విషయంపై ఒక క్లారిటీ రానుంది అని తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Samantha
  • #Samantha Love
  • #Samantha Marriage
  • #Samantha Parents

Also Read

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

related news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

trending news

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 hour ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 days ago

latest news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

1 hour ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

2 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

3 hours ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

22 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version