Parineeti Chopra: వైరల్ అవుతున్న పరిణితి చోప్రా లేటెస్ట్ పోటోలు..!

బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాత గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. పంజాబ్ కు చెందిన ఆప్ యువ నాయకుడు, ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె వివాహం గత నెలలో రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. పరిణితి చోప్రా సినిమాల కన్నా, ఇతర విషయాలతోనే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు.

అయినా కూడా ఆమె స్టార్ స్టేటస్ బాగా ఎంజాయ్ చేస్తుంది. కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీతో ఆమె గట్టెక్కుతోంది. ఆమ్ ఆద్మీ ఎంపీ రాఘవ చద్దాతో పరిణితిని నడిపిన ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో వారిద్దరు పార్టీలు, రెస్టారెంట్లు అంటూ పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. పరిణితి చోప్రా పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారారు. రాఘవతో పెళ్లి తర్వాత పరిణితి హనీమూన్ గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటుందని అంతా అనుకున్నారు.

అయితే ఆమె (Parineeti Chopra) హనీమూన్ కు వెళ్ళింది. ఆమె హనీమూన్ లో భర్త లేకపోవడం మరో షాకింగ్ న్యూస్. వెకేష‌న్‌కి వెళ్లి ఆమె పిచ్చ‌గా ఎంజాయ్ చేస్తుంది. ఈ వెకేషన్‌కు తన మరదలుతో వెళ్లినట్టు పరిణితి చెప్పుకొచ్చింది. నేను హనీమూన్ కు వెళ్ళలేదు.. ఈ ఫోటోను నా మరదలు తీసింది.. ఇది గర్ల్స్ ట్రిప్ అంటూ బికినీలో ఉన్న ఒక ఫోటో షేర్ చేసింది.

దీనితో మరదలితో హనీమూన్ ఎంట్రా బాబు ? కొత్తగా పెళ్లయిన వారు జంటగా వెళితే ఆ మధుర క్షణాలు భలే ఉంటాయి.. పెళ్లయి నెల కాలేదు భర్తతో కాకుండా మరొకరితో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నావంటూ నేటిజన్లు ఆమెను సరదాగా ఆట‌ పట్టిస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus