Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » Parineeti Chopra: అనుష్క దగ్గర పీఆర్ గా పనిచేసిన హీరోయిన్!

Parineeti Chopra: అనుష్క దగ్గర పీఆర్ గా పనిచేసిన హీరోయిన్!

  • June 11, 2021 / 04:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Parineeti Chopra: అనుష్క దగ్గర పీఆర్ గా పనిచేసిన హీరోయిన్!

బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా ప్రస్తుతం హాలిడే కోసం టర్కీకి వెళ్లింది. అక్కడ నుండి అభిమానులతో ముచ్చటించింది. ఇన్స్టాగ్రామ్ లైవ్ లో పాల్గొన్న ఈ బ్యూటీ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘మీ లేడీ క్రష్ అనుష్క శర్మతో ఉన్న రిలేషన్ గురించి చెప్పండి’ అంటూ ప్రశ్నించాడు. దానికి పరిణీతి కొన్ని ఆసక్తికరణ విషయాలను చెప్పుకొచ్చింది. ‘బ్యాండ్ బాజా బరాత్’ సినిమా ఇంటర్వ్యూ సమయంలో అనుష్క డేట్స్ తనే చూసుకున్నానని..

ఆ సమయంలో అనుష్కకు పీఆర్ గా పై చేసినట్లు చెప్పింది. ఆ తరువాత కేవలం మూడే మూడు నెలల్లో ఆమెతో కలిసి నటించే స్థాయికి ఎదిగానని గర్వంగా చెప్పుకొచ్చింది. ‘లేడీస్ వర్సెస్ రికీ బహల్’లో అనుష్కతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నానని వెల్లడించింది. ఈ రిప్లై చూసిన అనుష్క బిగ్ హగ్ అంటూ స్పందించింది. ఇక ఈ ఏడాది తనకు ఎంతో స్పెషల్ అని చెబుతోంది పరిణీతి. నెల రోజుల వ్యవధిలో తను నటించిన మూడు సినిమాలు..

‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’, ‘సైనా’, ‘ద గర్ల్‌ ఆణ్‌ ద ట్రైన్‌’ విడుదలయ్యాయని.. వాటికి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తోన్న ‘యానిమల్’ సినిమాలో నటిస్తోంది. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Anushka Sharma
  • #Parineeti Chopra

Also Read

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Rob Reiner: సీనియర్ నటుడిని హతమార్చిన సొంత కొడుకు

related news

Anushka Shetty: తన కాస్ట్యూమ్ తానే కొనుక్కుంది, స్వీటీ మరీ ఇంత స్వీట్ ఆ..!

trending news

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

1 hour ago
Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

2 hours ago
Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

3 hours ago
OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

5 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

7 hours ago

latest news

Telugu Director : త్వరలోనే తండ్రి దర్శకత్వంలో కుమారుడు.. ఇంతకీ ఎవరంటే..?

Telugu Director : త్వరలోనే తండ్రి దర్శకత్వంలో కుమారుడు.. ఇంతకీ ఎవరంటే..?

3 hours ago
Anil Ravipudi: ఆ క్యారెక్టర్‌ స్ఫూర్తి ఆ కల్ట్‌ సినిమానే.. నా కొడుకుని కూడా మారుస్తున్నాను.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Upasana Kamineni : మోస్ట్ పవర్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా మెగా కోడలు ఉపాసన..!

6 hours ago
Naga Chaitanya : పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘వృషకర్మ’ తరువాత చైతన్య చేయబోయేది ఆ దర్శకుడితోనేనా..?

Naga Chaitanya : పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘వృషకర్మ’ తరువాత చైతన్య చేయబోయేది ఆ దర్శకుడితోనేనా..?

7 hours ago
Tg Vishwaprasad: అకీరాను లాంచ్‌ చేయాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన నిర్మాత

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version