Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Paruchuri Gopala Krishna: సూపర్‌ హిట్‌ కోర్ట్‌ రూమ్‌ డ్రామా గురించి మాట్లాడిన స్టార్‌ రైటర్‌.. ఏం చెప్పారంటే?

Paruchuri Gopala Krishna: సూపర్‌ హిట్‌ కోర్ట్‌ రూమ్‌ డ్రామా గురించి మాట్లాడిన స్టార్‌ రైటర్‌.. ఏం చెప్పారంటే?

  • June 24, 2023 / 09:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Paruchuri Gopala Krishna: సూపర్‌ హిట్‌ కోర్ట్‌ రూమ్‌ డ్రామా గురించి మాట్లాడిన స్టార్‌ రైటర్‌.. ఏం చెప్పారంటే?

మనోజ్‌ బాజ్‌పాయ్‌ నటించే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఎప్పుడు హిట్‌ అవుతాయో, ఎప్పుడు వైరల్‌ అవుతాయో అస్సలు ఊహించలేం. సగటు కంటెంట్‌ అని ప్రేక్షకుడు అనుకుంటే.. అంతకుమించి అనే రేంజిలో కంటెంట్‌ ఇచ్చి ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ థియేటర్‌ టర్న్‌డ్‌ ఓటీటీ సినిమా ‘సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై’. తొలుత ఓటీటీలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించేసరికి థియేటర్లలో విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమాను ‘ఒక్కడు చాలు’ అని పేరు పెట్టారు. తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన విశ్లేషణ ఇచ్చారు.

జీ5లో ‘సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై’లో మనోజ్‌ బాజ్‌పాయ్‌, సూర్య మోహన్‌ కులశ్రేష్ట ప్రధాన పాత్రల్లో నటించారు. 16 ఏళ్లు నిండని అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని 5 సంవత్సరాలు కోర్టులో పోరాడి… న్యాయం చేసిన ఓ సాధారణ న్యాయవాది కథ ఈ సినిమా. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. సాధారణంగా కోర్టు రూమ్‌ డ్రామాలంటే సగటు ప్రేక్షకుడు ఇబ్బంది పడతాడు అంటారు. కానీ ఈ సినిమా అందరూ మెచ్చేలా తెరకెక్కించారు.

‘సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై’ సినిమాలో న్యాయం కోసం పోరాడే అమ్మాయిని అమాయకంగా చూపించారు. అలా కాకుండా పోరాడే ధైర్యం ఉన్న అమ్మాయికి మాట్లాడే ధైర్యం కూడా ఉన్నట్లు చూపిస్తే ఇంకా బాగుండేది అని పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషించారు. అలాగే ఆ అమ్మాయి ఆవేదనను కొంచెం తక్కువగా చూపించారు. ఆ బాబా వల్ల తను పడిన ఇబ్బందులు ఇంకొన్ని సీన్లు ఉండి ఉంటే బాగుండేది అని చెప్పారు.

‘ఒక్కడు చాలు’ సినిమా ద్వారా న్యాయానికి సంబంధించిన మంచి పాయింట్‌ను ప్రపంచానికి అందించారని మెచ్చుకున్న ఆయన.. ‘ఒక్కడు చాలు’ అని మంచి పేరు ఎంచుకున్నారన్నారు. భయం లేకుండా న్యాయం కోసం మనం పోరాటం చేయాలి అని ఈ సినిమా ద్వారా సందేశం ఇచ్చారు. ఇప్పటివరకు ఎన్నో కోర్టు రూమ్‌ డ్రామాలు తెరకెక్కాయని అవి అన్నీ సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయని చెప్పారు. కోర్టుకు సంబంధించిన కథలు రాయాలనుకునే వారు ‘ఒక్కడు చాలు’ సినిమా చూడాలని (Paruchuri Gopala Krishna) పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Apoorv Singh Karki
  • #Manoj Bajpayee
  • #Paruchuri Gopala Krishna
  • #Sirk Ek Bandaa Kaafi Hai
  • #Zed Studios

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

16 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

16 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version