Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » తారక్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన పరుచూరి గోపాలకృష్ణ

తారక్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన పరుచూరి గోపాలకృష్ణ

  • March 15, 2018 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తారక్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన పరుచూరి గోపాలకృష్ణ

ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మూడు తరాల హీరోలతో పనిచేసి అనేక విజయాలను అందుకున్నారు. ఇప్పుడు కొత్తవారికి రచనలో మెళకువలు నేర్పిస్తున్నారు. అంతేకాదు తన అనుభవాలను “పరుచూరి పలుకులు” పేరుతో పంచుకుంటున్నారు. తాజాగా అతను చెప్పిన ఓ సంఘటన నందమూరి అభిమానులను ఆనందింపచేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. మాస్ డైరక్టర్ వీవీ వినాయక్ ఆది ద్వారా అడుగుపెట్టి  సంచలన విజయం సాధించారు. ఎన్టీఆర్ కెరీర్‌లో “ఆది” మరుపురాని చిత్రంగా నిలిచింది. నూనూగు మీసాల వయసులోనే భారీ డైలాగులు చెప్పి అదరగొట్టారు. ఈ సినిమా తెరెకెక్కించేటపుడు జరిగిన ఓ సంఘటనను పరుచూరి గుర్తుచేసుకున్నారు.

”నేను ‘ఆది’ సినిమాకు డైలాగ్స్ రాశాను. ఆ తర్వాత ఓ రోజు ఇంట్లో కూర్చొని ఆ డైలాగ్స్ పరిశీలిస్తుండగా నా కుమార్తె నాగసుష్మ వచ్చి ‘ఇవి బాలకృష్ణ డైలాగ్స్‌లా ఉన్నాయ్ కదా.. జూనియర్ ఎన్టీఆర్ చిన్నవాడు అతనికి ఇవి సూట్ అవుతాయా’ అని అడిగింది. వెంటనే నేను ‘ అది ఎన్టీఆర్ రక్తం.. ఎవ్వరు చెప్పినా అదిరిపోతుంది’ అని చెప్పా” అని వివరించారు. పరుచూరి నమ్మకాన్ని ఎన్టీఆర్ నిలబెట్టారు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ మాదిరిగా తారక్ డైలాగ్ చెప్పి తెలుగువారి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడానికి ఎన్టీఆర్ శ్రమిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Paruchuri Gopala Krishna

Also Read

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

trending news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

11 mins ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

12 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

12 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

13 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

13 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

16 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

17 hours ago
తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

18 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

19 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version