Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Paruchuri Gopala Krishna: ‘గేమ్ ఛేంజర్’ పై పరుచూరి పోస్ట్ రివ్యూ!

Paruchuri Gopala Krishna: ‘గేమ్ ఛేంజర్’ పై పరుచూరి పోస్ట్ రివ్యూ!

  • February 15, 2025 / 02:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Paruchuri Gopala Krishna: ‘గేమ్ ఛేంజర్’ పై పరుచూరి పోస్ట్ రివ్యూ!

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘గేమ్ ఛేంజర్’  (Game Changer) సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా మిగిలింది. దర్శకుడు శంకర్  (Shankar), హీరో రామ్ చరణ్  (Ram Charan)  కాంబో కావడంతో జనాలు గట్టిగానే అంచనాలు పెట్టుకున్నారు. మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) ఈ సినిమాకి కథ ఇచ్చినా… శంకర్ టేకింగ్ మాత్రం మెప్పించలేదు. ఇక ప్రతి సినిమాకి పోస్ట్ రివ్యూలు ఇచ్చే సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna)  తన పంథాలో ‘గేమ్ ఛేంజర్’ పై పోస్ట్ రివ్యూ ఇవ్వడం జరిగింది.

Paruchuri Gopala Krishna

ఆయన గేమ్ ఛేంజర్ సినిమా లెక్కల మీద కూడా మాట్లాడం జరిగింది. ఈ చిత్రానికి 350 నుంచి 425 కోట్లు అయ్యాయని అంటున్నారు. కానీ బాక్సాఫీస్ నుంచి ఈ చిత్రానికి సుమారుగా రూ.178 కోట్లు మాత్రమే రావడం చాలా దారుణం అని అన్నారు. ఈ మూవీ అంచనాలను అందుకోలేదని ఈ కలెక్షన్లను చూస్తేనే చెప్పవచ్చు అని అన్నారు. సముద్రఖని (Samuthirakani) వంటి పెద్ద నటుడికి సరైన పాత్ర లభించలేదని అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బ్రహ్మ ఆనందం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుకి బిగ్ రిలీఫ్!
  • 3 మొత్తానికి దిగొచ్చిన 30 ఇయర్స్ పృథ్వీ.. క్షమాపణలు చెబుతూ వీడియో !

Game Changer box office numbers create confusion

ఒక ఐఏఎస్ అవుదామని అనుకుని ఐపీఎస్ అయిన కుర్రాడి కథని సింపుల్‌గా కాకుండా దర్శకుడు జనాలను ఒకింత గందరగోళానికి గురి చేసే విధంగా శంకర్ దర్శకత్వం ఉందని పరుచూరి అన్నారు. పరుచూరి మాట్లాడుతూ… “జనాలు మోడ్రన్ స్క్రీన్ ప్లేకి అలవాటు పడ్డారు. పై సీట్లోనే కాదు.. కింది సీట్లోనూ ఆడియన్స్ ఉంటారని ఇక్కడ దర్శకులు గమనించాలి.. కింది స్థాయి వాళ్ళకి కథ ఎక్కకపోతే సినిమా అస్సలు ఆడనే ఆడదు. నా డ్రైవర్‌ని సినిమా గురించి అడిగితే..

ఇదేదో కలెక్టర్ కథ నాకు అర్థం కాలేదు! అని జవాబిచ్చాడు. పాత్రల్ని ప్రజెంట్ చేయడంలో తప్పు దొర్లిందని చివరగా పరుచూరి అభిప్రాయపడ్డారు. ప్రియురాలి కోసం కొట్టడం మానేసే కాన్సెప్ట్ రామ్ చరణ్ వంటి హీరోలకు అస్సలు సరిపడదు. రామ్ చరణ్ అద్భుతమైన మాస్ హీరో.. అలాంటి హీరోకి క్లాస్ టచ్ ఇవ్వడం రిస్క్ అని ఈ సినిమాతో తేలిపోయింది” అంటూ చెప్పుకొచ్చారు.

‘లైలా’ రిజల్ట్ తో అయినా విశ్వక్ మారతాడా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Paruchuri Gopala Krishna
  • #Ram Charan
  • #shankar

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version