Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prudhvi Raj Say Sorry: మొత్తానికి దిగొచ్చిన 30 ఇయర్స్ పృథ్వీ.. క్షమాపణలు చెబుతూ వీడియో !

Prudhvi Raj Say Sorry: మొత్తానికి దిగొచ్చిన 30 ఇయర్స్ పృథ్వీ.. క్షమాపణలు చెబుతూ వీడియో !

  • February 13, 2025 / 10:54 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prudhvi Raj Say Sorry: మొత్తానికి దిగొచ్చిన 30 ఇయర్స్ పృథ్వీ.. క్షమాపణలు చెబుతూ వీడియో !

‘లైలా’ (Laila) సినిమా ఈవెంట్లో పృథ్వీ రాజ్ (Prudhvi Raj) చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ‘బాయ్ కాట్ లైలా’ అంటూ కొంతమంది సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఎక్కువ శాతం అందులో వైసీపీ శ్రేణులు ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు 30 ఇయర్స్ పృథ్వీ వైసీపీ పార్టీలో ఉండేవాడు కాబట్టి.. అతని ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో పుట్టి చాలా మంది అతన్ని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు. దీంతో అతను మళ్ళీ రెచ్చిపోయాడు.

Prudhvi Raj Say Sorry

ఈ క్రమంలో సినిమా యూనిట్ ఒత్తిడి వల్ల అతను తగ్గక తప్పలేదు. తాజాగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ ఒక వీడియో పెట్టాడు. పృథ్వీ రాజ్ మాట్లాడుతూ.. “నేను పెట్టిన వీడియో సరిపోలేదట. అందుకే ఇంకో వీడియో పెట్టామన్నారు. గోదావరిలో పుట్టి పెరిగాను కాబట్టి.. మాకు వెటకారం అనేది వెన్నతో పెట్టిన విద్య. అందువల్ల కొంచెం మాటలు వేరేలా వెళ్లి ఉండవచ్చు. ఒక సినిమా నటుడిగా నేను కోరుకునేది ఒక్కటే. సినిమా మీదే నేను భోజనం చేస్తున్నాను.

Prudhvi Raj Say Sorry

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'లైలా' కవ్వించేలా ఉందా? నవ్వించేలా ఉందా?
  • 2 లైలా గొడవ.. పెరుగుతున్న వైసీపీ వార్నింగ్స్!
  • 3 పైరసీపై గీతా ఆర్ట్స్‌ ఎందుకు ఉదాసీనంగా ఉంది.. కంప్లైంట్‌లు ఇవ్వడం లేదేం?

కాబట్టి ‘డోంట్ బాయ్ కాట్ లైలా.. వెల్కమ్ టు లైలా’. విశ్వక్ సేన్ (Vishwak Sen) గారికి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి. అందరూ వాలెంటైన్స్ డే రోజున ‘లైలా’ తో ఎంజాయ్ చేయండి. నాకు ఫోన్ చేసిన వ్యక్తి చాలా ఘోరంగా మాట్లాడాడు. నా తల్లి గురించి నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం చనిపోయిన నా తల్లి ఏం చేసింది రా.? నీ వల్ల నాకు బీపీ పెరిగింది. ఆరోగ్యం దెబ్బతింది. అయినప్పటికీ మీ మాటలు కూడా వెనక్కి తీసుకుంటూ ఒక వీడియో పెట్టండి” అంటూ చెప్పుకొచ్చాడు.

అలా అయితే అల్లు అర్జున్ మాదిరే విజయ్ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోతాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Laila
  • #Prudhvi Raj
  • #Vishwak Sen

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

5 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

6 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

7 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

7 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

18 hours ago

latest news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 hour ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

2 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

3 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

19 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version