Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pathaan: ఆ ఏరియాలో ఆర్ఆర్ఆర్ రికార్డుకు పఠాన్ చెక్ పెట్టిందా?

Pathaan: ఆ ఏరియాలో ఆర్ఆర్ఆర్ రికార్డుకు పఠాన్ చెక్ పెట్టిందా?

  • February 13, 2023 / 12:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pathaan: ఆ ఏరియాలో ఆర్ఆర్ఆర్ రికార్డుకు పఠాన్ చెక్ పెట్టిందా?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల్లో సైతం రికార్డులు క్రియేట్ చేసి సత్తా చాటిందనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ క్రియేట్ చేసిన కొన్ని రికార్డులు బ్రేక్ కావాలంటే చాలా సంవత్సరాల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని రికార్డులు మాత్రం సులువుగానే బ్రేక్ అవుతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే పఠాన్ మూవీ మాత్రం ఓవర్సీస్ లో అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసింది.

పఠాన్ సినిమాతో చాలా సంవత్సరాల తర్వాత షారుఖ్ ఖాన్ అదిరిపోయే హిట్ ను సొంతం చేసుకున్నారు. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా డైరెక్టర్ గా సిద్దార్థ్ రేంజ్ ను సైతం పెంచింది. రికార్డు స్థాయి థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓవర్సీస్ లో ఆర్ఆర్ఆర్ మూవీ క్రియేట్ చేసిన రికార్డును అయితే బ్రేక్ చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీ ఓవర్సీస్ లో 14.3 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకోగా

పఠాన్ మూవీ సులువుగానే ఆ రికార్డ్ ను బ్రేక్ చేయడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఈ రికార్డ్ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షారుఖ్ రాబోయే రోజుల్లో పఠాన్ సినిమాతో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పఠాన్ సక్సెస్ తో షారుఖ్ ఖాన్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది.

పఠాన్ సినిమా విడుదలకు ముందు ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నా ఆ వివాదాలను అధిగమించి హిట్ గా నిలిచింది. పఠాన్ మూవీ సక్సెస్ తో షారుఖ్ ఖాన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ సినిమాతో పఠాన్ మూవీ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఊహించని రేంజ్ లో పెరిగింది. పఠాన్ డైరెక్టర్ భవిష్యత్తు ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్టవుతాయో చూడాల్సి ఉంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #John Abraham
  • #Pathaan
  • #Shah Rukh Khan
  • #Siddharth Anand

Also Read

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

related news

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Vrushakarma Glimpse Review: వృష కర్మ గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

trending news

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

21 mins ago
Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Vrushakarma Glimpse Review: వృష కర్మ గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

3 hours ago
Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

5 hours ago
Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

5 hours ago
Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

19 hours ago

latest news

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

14 hours ago
Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

21 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version