Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ఘనంగా పవన్ తేజ్ కొణిదెల నిశ్చితార్థం, వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఘనంగా పవన్ తేజ్ కొణిదెల నిశ్చితార్థం, వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • August 11, 2022 / 09:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా పవన్ తేజ్ కొణిదెల నిశ్చితార్థం, వైరల్ అవుతున్న ఫోటోలు..!

‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్ తేజ్ కొణిదెల.మెగా హీరోల సినిమాలు అంటే కనీసం బజ్ ఉంటుంది. కానీ ఇతని మొదటి సినిమా చప్పుడు చేయకుండా వచ్చి వెళ్ళిపోయింది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ కూడా ఈ సినిమాని ప్రమోట్ చేసింది లేదు.తర్వాత ఇతను మెగాస్టార్ చిరంజీవి- రాంచరణ్ లు కలిసి నటించిన ‘ఆచార్య’ చిత్రంలో కూడా ఓ చిన్న పాత్ర పోషించాడు. విలన్ సోనూసూద్ పక్కన ఉంటూ బాధ్యత లేని స్టూడెంట్ గా మిగిలిన స్టూడెంట్స్ ను కూడా చెడగొట్టే నెగిటివ్ పాత్రలో ఇతను కనిపించాడు. ఓ ఫైట్ లో ఇతను చిరు చేతుల్లో తన్నులు తింటున్నట్టు సీన్ కూడా ఉంటుంది. ఈ సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో ఇతను ఎవరు అనే విషయాన్ని జనాలు ఇప్పట్లో పట్టించుకునేలా లేరు అనే చెప్పాలి. అయితే ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచాడు.

పవన్‌ తేజ్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మరెవరో కాదు ప్రముఖ నటి, యాంకర్‌ అయిన మేఘన. బుధవారం రోజున వీరికి నిశ్చితార్థం చేశారు కుటుంబ సభ్యులు.ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, హీరో సాయిధరమ్‌ తేజ్‌ వంటి వారు హాజరయ్యారు. ఎంగేజ్‌మెంట్‌ ఫొటోను పవన్‌తేజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి.. ‘నేను ఆమెను ప్రేమిస్తున్నాను, నాకు ప్రేమ అంటే ఏంటో ఆమె వల్లే తెలిసింది. మా ఇద్దరి ప్రయాణం ఇప్పుడే మొదలైంది’ అంటూ రాసుకొచ్చాడు. మరోవైపు మేఘన కూడా.. ‘నా ప్రేమను కనుగొన్నాను, అతనితోనే నిశ్చితార్థం కూడా జరిగింది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతోంది, కానీ నా చేతులు బరువెక్కుతున్నాయి. ఇక నా జీవితం అంతా నీకే సొంతం’ అంటూ లవ్లీ పోస్ట్ ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pavan Tej
  • #Pavan Tej Konidela

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

3 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

4 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

6 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

7 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

7 hours ago

latest news

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

4 hours ago
Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

5 hours ago
Rukmini Vasanth: ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు.. రుక్మిణి ఎలా ఉంది?

Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version