Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » “బన్నీ” విషయంలో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!!!

“బన్నీ” విషయంలో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!!!

  • May 17, 2016 / 10:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“బన్నీ” విషయంలో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!!!

టాలీవుడ్ లో మెగా శిబిరం నుంచి వచ్చిన హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్….స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎవరికి వారు, తమ స్టార్ డమ్ పెంచుకుంటూ మెగా అభిమానుల్ని అలరిస్తున్నారు. అయితే అదే క్రమంలో ‘సరైనోడు’ సక్సెస్ మీట్ లో అల్లుఅర్జున్ పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ కు పవన్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. బన్నీపై ఆన్‌లైన్ సైట్స్ లో ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేస్తూ…వారందరూ ఒకే ఫ్యామిలీ వీరాభిమానులు అన్న పదాన్ని మరచిపోతున్నారు. ఇదిలా ఉంటే బన్నీ ని టార్గెట్ చెయ్యాలని అనుకుంటున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అనుకోకుండా బ్రహ్మానందం అల్లుఅర్జున్ పై వేసిన సెటైర్ బాగా కలసి వచ్చింది, ఇక ఆ కామెంట్స్ నే తమ ఆయుధాలుగా మార్చి బన్నీని టార్గెట్ చేయడం లేటెస్ట్ న్యూస్ గా మారింది. విషయం ఏమిటంటే….

‘సరైనోడు’ సక్సస్ సందర్భంగా ఆ సినిమాలో నటించిన బ్రహ్మానందం అల్లుఅర్జున్ తో కలిసి ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ప్రోగ్రాం యాంకర్ బన్నీని టార్గెట్ చేస్తూ బ్రహ్మీ గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్నను అడిగింది. అదేమిటంటే… బ్రహ్మానందంను చూడగానే ఎవరికైనా వెంటనే నవ్వు వస్తుంది, మీరు ఆయనతో నటిస్తున్నప్పుడు నవ్వు ఎలా ఆపుకున్నారు అని ప్రశ్నించింది. అయితే అల్లుఅర్జున్ సమాధానం చెప్పడానికి సిద్ధపడుతూ ఉంటే  వెంటనే మైక్ అందుకున్న బ్రహ్మీ బన్నీ వైపు చూస్తూ అల్లుఅర్జున్  అలా కనపడుతూ ఉంటాడుకాని చాలామందికి తెలియని అసలు విషయం ఏమిటంటే బన్నీ చాల పెద్ద కోతి అంటూ ఘాటైన సెటైర్ వేసాడు.

ఇక దాన్ని పట్టుకున్నారు మన పవన్ ఫ్యాన్స్…బ్రహ్మానందం అల్లుఅర్జున్ పై సరదాగా వేసిన సెటైర్ పవన్ వీరాభిమానులకు మంచి అవకాశంగా మార్చుకుని “బన్నీ చాలా పెద్ద కోతి” అంటూ వెబ్ మీడియాలో రకరకాల్ కామెంట్స్ పెడుతూ పవన్ వీరాభిమానులు తమ ఆవేశాన్ని తీర్చుకుంటున్నారు. ఏది ఏమైనా..అభిమానం శ్రుతిమించి పోతుంది అనడానికి ఇదో ఉదాహరణ అనే చెప్పవచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #pawan kalyan

Also Read

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

related news

Pawan Kalyan: టికెట్‌ రేట్ల పెంపు.. రెండు లాజిక్‌లు చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. మీరు సమ్మతిస్తారా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

trending news

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

7 hours ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

9 hours ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

2 days ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

2 days ago

latest news

Chadalavada Srinivasarao: సినిమాను బతికించుకోలేకపోతున్నాం… సీనియర్‌ నిర్మాత కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Sai Pallavi: స్టార్‌ బయోపిక్‌కి సాయిపల్లవి ఓకే చెప్పిందా? అదే జరిగితే ఇప్పట్లో సౌత్‌కి రానట్లే

D56: నాన్‌ స్టాప్‌ ధనుష్‌ కొత్త సినిమా.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారా?

4 hours ago
Vijay – Jason Sanjay: విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version