Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అన్నయ్య సినిమాపై విభిన్నంగా స్పందించిన పవన్ కళ్యాణ్

అన్నయ్య సినిమాపై విభిన్నంగా స్పందించిన పవన్ కళ్యాణ్

  • February 15, 2017 / 09:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అన్నయ్య సినిమాపై విభిన్నంగా స్పందించిన పవన్ కళ్యాణ్

ఒక సినిమాను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చూస్తారు. ఒక్కొక్కరి ఒక్కోలా అర్ధమవుతుంది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించిన 150 చిత్రం విషయంలోనూ ఇదే జరిగింది. ఖైదీ నంబర్ 150 ని చూసిన చాలామంది చిరు యంగ్ గా ఉన్నారని అభినందించారు. డ్యాన్సులు అదరగొట్టారని ప్రశంసించారు. ఫైట్స్ బాగా చేశారని మరికొంతమంది మెగాస్టార్ ని పొగిడారు. ఇప్పటివరకు ఎవరూ చెప్పని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. అమెరికాలో విలేకరులు అడిగినప్పుడు పవన్ చెప్పిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఖైదీ నంబర్ 150 సినిమాను మీరు చూసారా? అని ఓ రిపోర్టర్ అడగగా.. పవన్ తనదైన శైలిలో నవ్వి.. ” చూసాను.. చాలా సరదాగా ఉంది” అంటూ సమాధానం ఇచ్చారు.

అందరూ మెసేజ్ ఓరియంటెడ్ యాక్షన్ మూవీ అంటుంటే ఈయన ఏంటి .. సరదాగా ఉంది అనేసారు.. అంటూ అక్కడ ఉన్నవారందరూ మొదట ఆశ్చర్యపోయారంటా. అయితే అసలు విషయం తెలుకున్న తర్వాత వారు కూడా నిజమే కదా అనుకున్నారు. ఆ నిజమేమిటంటే .. పవన్ హీరో కాకముందు.. చిరుకు తమ్ముడు. అంతేకాదు, మొదటి ఫ్యాన్. ఆ అభిమానికి తమ హీరో సరదాగా నటించే సన్నివేశాలే ఇష్టం. అందుకే ఖైదీ నంబర్ 150 లో చిరు కామెడీ సీన్లే అతనికి బాగా నచ్చాయి. అందుకే ఆలా మాట్లాడారని పవన్ సన్నిహితులు చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ అటువంటి సమాధానం చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Janasena Party
  • #Khaidi No 150 Movie
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

12 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

16 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

18 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

22 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

15 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

19 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

20 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

21 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version