Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పవన్ సినిమా బడ్జెట్ టెన్షన్ పెడుతుందా??

పవన్ సినిమా బడ్జెట్ టెన్షన్ పెడుతుందా??

  • August 7, 2017 / 08:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ సినిమా బడ్జెట్ టెన్షన్ పెడుతుందా??

పవర్ స్టార్ పవన్ కల్యాణ్…త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కలిసారంటే ఏదో ఒక సంచలనం జరగబోతుంది అని చెప్పాక తప్పదు. అయితే ఒక జల్సా తీసుకున్నా…ఒక అత్తారింటికి దారెది తీసుకున్నా వాళ్ళు సృష్టించిన రికార్డులకు లెక్కలే లేవు. అలాంటి పవన్, మరియు త్రివిక్రమ్ కలిసారు అంటే అక్కడ ఎలాంటి అద్భుతం జరగబోతుందో అన్న క్యూరీయాసిటీ అందరికీ ఉంటుంది అలాంటి సమయంలోనే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇప్పుడు కలసి చేస్తున్న సినిమాపైనే ఉన్నాయి అందరి కళ్ళు…అసలు మ్యాటర్ ఏంటి అంటే….పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హారిక హాసిని సంస్థ ఒక భారీ సినిమాను ప్లాన్ చేశారు…అడేఈ తెలిసిన విషయమే…అదే క్రమంలో  ప్లాన్ చేసినపుడు 95 కోట్ల బడ్జెట్ తో అనుకుంటే ఈ మూవి ఖర్చు అంచనాలకు మించి పరుగులు తీస్తోంది అన్న వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ లో హడావిడి చేస్తున్నాయి. అయితే అంత బడ్జెట్ ఎందుకు అంటే….ఈమూవీ బడ్జెట్ లో ఎక్కువ భాగం ఈసినిమాలో నటిస్తున్న నటీనటుల పారితోషికాలతో పాటు పవన్ త్రివిక్రమ్ ల అత్యంత భారీ పారితోషికం ఈసినిమా బడ్జెట్ ను తార స్థాయికి తీసుకు వెళ్ళింది అని అంటున్నారు.

దీనికితోడు ఈసినిమాలో భారీ సెట్లు భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ వాడడంతో ఈమూవీ బడ్జెట్ మరింత పెరిగి పోతోంది అని టాక్. దీనితో ఈమూవీ పూర్తి అయ్యేసరికి ఈమూవీ బడ్జెట్ 120 కోట్లను దాటి పోతుంది అని అంటున్నారు. ఇంకా సగం సినిమా షూటింగ్ ఉండడంతో…ఈ సినిమా పూర్తి అయ్యే సరికి ఈ సినిమా బడ్జెట్ ఏ రేంజ్ కి చేరుకుంటుంది అని టెన్షన్ పడుతున్నార్ మన నిర్మాతలు. అయితే పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ రీత్యా ఈమూవీకి 160 కోట్ల వరకు బిజినెస్ అవుతుంది అన్న నమ్మకంలో ఈసినిమా నిర్మాతలు ఉన్నారని టాక్. కానీ పవన్ గత రెండు సినిమాలు నిరాశపరచడంతో ఈ సినిమాకి అంత బిజినెస్ జరిగే ఆస్కారం లేదు అన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో ఉండడంతో నిర్మాతలను కాస్త కలవరపెడుతుంది. మరి ఈ సినిమా ఎంత బడ్జెట్ లో అవుతుందో? ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anu Emmanuel
  • #actress Keerthy Suresh
  • #Director Trivikram Srinivas
  • #pawan kalyan
  • #PK25

Also Read

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

related news

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

trending news

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

14 mins ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

1 hour ago
Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

2 hours ago
Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

15 hours ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

16 hours ago

latest news

March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

26 mins ago
Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

49 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

18 hours ago
Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

19 hours ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version