Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » Pawan Kalyan, Mahesh Babu: సంక్రాంతికి బాబాయ్‌ వర్సెస్‌ అబ్బాయ్‌ అవుతుందా!

Pawan Kalyan, Mahesh Babu: సంక్రాంతికి బాబాయ్‌ వర్సెస్‌ అబ్బాయ్‌ అవుతుందా!

  • July 29, 2021 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Mahesh Babu: సంక్రాంతికి బాబాయ్‌ వర్సెస్‌ అబ్బాయ్‌ అవుతుందా!

సంక్రాంతి బరి… ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంది. పండగ సీజన్‌ను వదులుకోకూడదని అగ్ర హీరోలు సినిమాలను అప్పటికి సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈ ఏడాది సంక్రాంతి పెద్దగా ఆసక్తికరంగా సాగలేదు. అయితే రాబోయే సంక్రాంతి మాత్రం మామూలుగా ఉండదు అని తెలుస్తోంది. కారణం వచ్చ సంక్రాంతికి వచ్చే సినిమాలు అలాంటిలాంటివి కాకపోడమే. అయితే ఇవన్నీ లెక్కలే… ఆ రోజుకి ఎవరెవరు వస్తారో? ‘భీమ్లా నాయక్‌ సంక్రాంతికి వస్తాడు’ అంటూ చిత్రబృందం ఇటీవల మేకింగ్‌ వీడియో గ్లింప్స్‌తో చెప్పేసింది.

అయితే ఇప్పటికే ‘సర్కారు వారి పాట’ను సంక్రాంతికి తీసుకొస్తామని చిత్రబృందం చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇది కాకుండా ‘ఎఫ్‌ 3’ని కూడా అప్పుడే తీసుకొస్తారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే వచ్చే సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర బాబాయ్‌ వర్సెస్‌ అబ్బాయ్‌ ఉండబోతోంది.అయితే ఇక్కడ వచ్చే డౌట్‌… సంక్రాంతికి వచ్చేవి రెండు సినిమాలా? లేక మూడు సినిమాలా? అని. ఎందుకంటే ‘సర్కారు…’ ను సంక్రాంతికి తీసుకొస్తామని చిత్రబృందం సినిమా ప్రారంభం నాడు చెప్పింది.

అయితే అనుకున్నట్లుగా సినిమా షూటింగ్‌ జరగలేదు. కరోనా కారణంగా సినిమా చిత్రీకరణ వాయిదా పడుతూనే వచ్చింది. దీంతో మరి సంక్రాంతికి సినిమా తెస్తారా లేదా అనేది తెలియాలి. అయితే ఆగస్టు 9న ఏదో విషయం చెబుతారనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #F3 Movie
  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #Sarkar Vaari Paata

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

18 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

21 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

21 hours ago

latest news

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

3 mins ago
Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

7 mins ago
Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

14 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version