Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పవన్ అభిమానులకు కరోనా భయం..వాటికి దూరంగా ఉండమంటూ రిక్వెస్ట్..!

పవన్ అభిమానులకు కరోనా భయం..వాటికి దూరంగా ఉండమంటూ రిక్వెస్ట్..!

  • November 10, 2020 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ అభిమానులకు కరోనా భయం..వాటికి దూరంగా ఉండమంటూ రిక్వెస్ట్..!

మెగా అభిమానులకు కూడా ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. మొన్నటికి మొన్న మెగా బ్రదర్ నాగబాబు కరోనా భారిన పడ్డారు. త్వరగానే కోలుకున్నారు లెండి. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా భారిన పడినట్టు ఆయనే స్వయంగా ప్రకటించారు. కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ.. ‘ఆచార్య’ చిత్రం కోసం టెస్ట్ చేయించుకోగా… రిజల్ట్ లో పాజిటివ్ అని తేలడంతో చిరు ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కంగారు పడుతున్నట్టు తాజా సమాచారం.

చాతుర్మాస దీక్ష పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు షూటింగ్లలో పాల్గొనడానికి ఆయన బయటకు వస్తున్నారు. మొన్ననే హైదరాబాద్ మెట్రో ట్రైన్లో పవన్ హల్ చల్ చేసాడు. ఇక రాజకీయాల పరంగా కూడా పలువురు పెద్దలను పవన్ కలుస్తున్నారని సమాచారం. అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులు టెన్షన్ పడుతూ.. జాగ్రత్తగా ఉండమని సోషల్ మీడియా ద్వారా ఆయనకి రిక్వెస్ట్ లు పెడుతున్నారు. ‘అవసరమైతే సినిమాలకు అలాగే రాజకీయాలకు దూరంగా ఉండాలని’ వారు కోరుతున్నారు.

Three Pawan Kalyan fans no more of electric shock1

గతేడాది ఎన్నికల టైములో పవన్ కళ్యాణ్ పై డీ హైడ్రేషన్ ఎఫెక్ట్ పడిన సంగతి తెలిసిందే. ఆ టైములో కూడా పవన్ ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడ్డారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘వకీల్ సాబ్’ పూర్తయిన వెంటనే.. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ లో నటించడానికి పవన్ రెడీ అవుతున్నారు.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

related news

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

trending news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

39 mins ago
Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

21 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

22 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

23 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago

latest news

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

1 hour ago
Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

2 hours ago
Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

8 hours ago
Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

20 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version