Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఆ తప్పు చేస్తే మాత్రం పవన్ సినిమాకు నష్టం కలుగుతుందా?

Pawan Kalyan: ఆ తప్పు చేస్తే మాత్రం పవన్ సినిమాకు నష్టం కలుగుతుందా?

  • February 22, 2023 / 03:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఆ తప్పు చేస్తే మాత్రం పవన్ సినిమాకు నష్టం కలుగుతుందా?

పవన్ కళ్యాణ్, సాయితేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న వినోదాయ సిత్తం రీమేక్ షూట్ ఈరోజు నుంచి మొదలుకానుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. పవన్ ఈ సినిమా కోసం 20 రోజుల డేట్లు కేటాయించారని తెలుస్తోంది. మరోవైపు పవన్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుండటం గమనార్హం. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత కావాల్సి ఉంది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

ఒకవేళ ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయడం సాధ్యం కాకపోతే ఈ సినిమాను వచ్చే ఏడాది 2024 సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే 2024 సంక్రాంతి పండుగకు పోటీ ఎక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. ఆ సమయంలో హరిహర వీరమల్లు రిలీజ్ చేస్తే థియేటర్ల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంది.హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ విషయంలో పవన్ ఏ విధంగా ముందడుగులు వేస్తారో చూడాలి.

హరిహర వీరమల్లు కంటే ముందు వినోదాయ సిత్తం రీమేక్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాల ప్లానింగ్ కు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. పవన్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వరుసగా ప్రాజెక్ట్ లలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

పవన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా భిన్నమైన కథాంశాలను పవన్ ఎంచుకుంటున్నారు. పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సినిమా సినిమాకు పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #krish jagarlamudi
  • #Nidhhi Agerwal
  • #pawan kalyan

Also Read

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

related news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

trending news

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

12 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

13 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

13 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

14 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

15 hours ago

latest news

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

11 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

14 hours ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

16 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version