Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘పవర్’స్టార్ ఏంటా పని….!!!

‘పవర్’స్టార్ ఏంటా పని….!!!

  • March 8, 2016 / 06:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పవర్’స్టార్ ఏంటా పని….!!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్….అభిమానులకు ఆరాధ్య దైవం, మెగా స్టార్ చిరంజీవి తరువాత ఆయన వారసుడిగా సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన పవన్ కల్యాణ్, తనదైన ముద్రని టాలీవుడ్ లో వేసుకున్నాడు. అయితే అప్పటి బడా హీరోల తరువాత మిగిలిన ఏకైక యువ హీరో కావడంతో పవన్ కల్యాణ్ క్రేజ్ పీక్స్ లో ఉండేది. ఇప్పటికీ పవన్ ను ఆరాధించే వారు ఎక్కువగానే ఉన్నారు. ఇక చిరు, పవన్ తరువాత ఎంతో మంది మెగా హీరోలు టాలీవుడ్ లో అడుగు పెట్టారు కానీ, పవన్ అంత స్టార్ డమ్ ను మాత్రం సంపాదించుకోలేకపోయారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ సైతం మిగిలిన మెగా హీరోల్లా మారిపోయాడు. తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్న పవన్ ఇప్పుడు తన అన్నను అనుసరిస్తున్నాడు.

ఇంతకీ విషయం ఏమిటంటే….తన కరియర్ లో ఎప్పుడూ…చిరంజీవి సినిమాలకి సంబంధించిన ఎటువంటి సీన్స్ ని, సాంగ్స్ ను  ఉపయోగించుకోని పవన్ కళ్యాణ్, తాజాగా చిరంజీని నటించిన మూవీలోని ఓ సాంగ్ ని ఏకంగా రిమేక్ చేసేశాడు. ఇప్పటి వరకూ చిరంజీవి సాంగ్స్ ని వాడుకున్న మెగా హీరోలలో రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ వంటి స్టార్స్ ఉన్నారు. చిరు సూపర్ హిట్ పాటలను రీమిక్స్ ని వీరు చేశారు…చేస్తూ వస్తున్నారు….అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం, ‘సర్దార్ గబ్బర్ సింగ్’సినిమాలో చిరు పాటని రిమిక్స్ చేశాడు. ‘కొండవీటి రాజా’లోని ‘నా కోక బాగుందా.. నా రైక బాగుందా..’ అన్న పాటను రీమిక్స్ చేసి, సర్ధార్ మూవీలో ఐటెం సాంగ్ గా వాడుకుంటున్నాడు.

ఈ విషయం విన్న చిరు అభిమానులు ఎవ్వడైనా చిరును ఫాలొ కావాల్సిందే అని కాలర్ ఎగరేస్తుంటే….పవన్ అభిమానులు మాత్రం, పవన్ చర్యలపై కొంచెం కోపంగానే ఉన్నారు. అయితే ఇలా చేయడం వల్ల మళ్లీ చిరు-పవన్ ఒకటైనట్లు సంకేతం అని మరికొందరి వాదన..ఏది ఏమైనా..మెగా ఫ్యామిలీ ఫాన్స్ సర్దార్ ప్రభంజనానికి సిద్దం అవ్వండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #pawan kalyan
  • #Sardhaar gabbar Singh

Also Read

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

related news

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

trending news

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

4 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

13 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

22 hours ago

latest news

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

9 mins ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

2 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

3 hours ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

4 hours ago
Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version