Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అది కరెక్ట్ కాదు ‘పవన్’!!!

అది కరెక్ట్ కాదు ‘పవన్’!!!

  • July 2, 2016 / 05:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అది కరెక్ట్ కాదు ‘పవన్’!!!

టాలీవుడ్ హీరోల్లో మాటపై నిలబడే హీరోలు చాలా తక్కువ, అయితే అలా మాటకు కట్టుబడే వారిలో మన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాప్ పొసిషన్ లో ఉంటాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే పవన్ మాట ఇచ్చాడు అంటే పని అయిపోయినట్లే అన్నంత భరోసా. ఇదిలా ఉంటే అసలు విషయం ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా డిజాస్టర్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఎంతటి చేదు అనుభవాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే.

ఇంకా చెప్పాలి అంటే ఆ సినిమా గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంటారు ఆయన అభిమానులు. అయితే ఆ సినిమా అంతటి పరాజయాన్ని మూటగట్టుకున్నప్పటికీ ఆసినిమాలో విలన్ పాత్ర పోషించిన శరత్ కెల్కర్‌ కు మంచి నేమ్ వచ్చింది. నటన పరంగా బాగానే ఆకట్టుకున్నాడు. ఒక్కసారిగా టాలీవుడ్ ను తనవైపు చూసేలా చేసుకున్నాడు. ఇదిలా ఉంటే సర్దార్ లో శరత్ కెల్కర్‌ నటనకు ఫిదా అయిపోయిన పవన్ ఆ విలన్ కు మరో ఛాన్స్ ఇస్తాను అని కమిట్ అయ్యడంటా, ఇక శరత్ కెల్కర్‌ కూడా పవన్ అవకాశం ఇస్తాడేమొ అని ఎదురు చూస్తున్న తరుణంలో పవన్ తన నెక్స్ట్ సినిమా అదేనండి…

డాలీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో శరత్ కెల్కర్‌ కు విలన్ పాత్ర ఇచ్చాడని టాక్. అయితే దీనిపై ఇండస్ట్రీలో కాస్త రుసరుసలు వినిపిస్తున్నాయి, దానికి కారణం ఏంటి అంటే….పవన్ కళ్యాణ్ వరుస మూవీల్లో విలన్ ఒకరే ఉండటం…అటు సినిమాకి, ఇటు ఫ్యాన్స్ కి రొటీన్ లా ఉంటుందని అంతేకాకుండా మార్కెట్ పరంగానూ ఇది ఏమంత కమర్షియల్ పాయింట్ కాదని అంటున్నారు విశ్లేషకులు. ఎవ్వరేమన్నా…పవర్ స్టార్ మాట అంటే మాటే…అది ఫిక్స్ అంతే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Dolly
  • #pawan kalyan
  • #pawan kalyan Movies
  • #Sharad Kelkar
  • #Sharad Kelkar Movies

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

26 mins ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

1 hour ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

4 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

6 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

9 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

3 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

4 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

1 day ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version