Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఆ రీమేక్ కు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: ఆ రీమేక్ కు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.. ఏం జరిగిందంటే?

  • July 29, 2023 / 08:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఆ రీమేక్ కు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.. ఏం జరిగిందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫ్యాన్స్ ఆనందానికి కారణమవుతున్న సంగతి తెలిసిందే. రీఎంట్రీలో పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలకు ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పటికే గోపాల గోపాల, బ్రో సినిమాలలో దేవుడిగా కనిపించి మెప్పించారు. ఈ సినిమాలు కమర్షియల్ గా మంచి ఫలితాలను సొంతం చేసుకున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఓ మై గాడ్2 రీమేక్ లో నటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.

గోపాల గోపాల సినిమాకు సీక్వెల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. ఓ మై గాడ్2 సినిమాలో అక్షయ్ కుమార్ ఈశ్వరుని పాత్రలో కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా రీమేక్ లో నటించే ఛాన్స్ వస్తే పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు.

ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేయనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ పారితోషికం 80 నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా తనపై వస్తున్న విమర్శలకు సైతం తనదైన శైలిలో జవాబును ఇస్తున్నారు.

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పొలిటికల్ గా కూడా అనుకూల ఫలితాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఖాతాలో మరిన్ని విజయాలు చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. పవన్ సినిమాలకు భారీగా బిజినెస్ జరుగుతోంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bro Movie
  • #pawan
  • #pawan kalyan

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

2 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

2 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

4 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

6 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

7 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

5 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version