Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రామ్ గోపాల్ వర్మ పరువు తీసిన పవన్ కళ్యాణ్

రామ్ గోపాల్ వర్మ పరువు తీసిన పవన్ కళ్యాణ్

  • January 27, 2017 / 07:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్ గోపాల్ వర్మ పరువు తీసిన పవన్ కళ్యాణ్

ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు పోస్ట్ చేసే రామ్ గోపాల్ వర్మ రోజుకో వ్యక్తితో విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజులుగా మెగా హీరోలతో మాటల యుద్దానికి దిగిన వర్మకు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ పంచ్ ఇచ్చారు. నిన్న వైజాక్ లో నిర్వహించిన శాంతి ప్రదర్శనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లకపోవడాన్ని వర్మ విమర్శించారు. నాయకుడు, యుద్ధ రంగంలో లేకపోతే సైన్యం ఏమయిపోతుంది.? రాజు లేకుండా యుద్ధం ఎలా గెలుస్తుంది? అని వర్మ ప్రశ్నించారు. దీనిపై శుక్రవారం పవన్ ను మీడియా ప్రతినిధులు అడగగా ఆయన తనదైన శైలిలో స్పందించారు. “ఓసారి పైకి ఎత్తేసి, ఇంకోసారి కిందకి దించేసే వ్యక్తుల గురించి నేనేం మాట్లాడాలి?.

ఈ మధ్యనే రామ్‌గోపాల్‌ వర్మ కుమార్తెకు పెళ్ళయ్యింది. కానీ, పోర్నోగ్రఫీ సినిమాల్ని కలెక్ట్‌ చేస్తుంటానని చెప్పే వర్మ లాంటి వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరముందా.?” అంటూ పరువుతీశారు. ఈ మాటలు వర్మకు బాగా తగిలాయి. “నేను పవన్ మీద ఇష్టంతో మాట్లాడుతాను కానీ.. విమర్శించడానికి కాదని అతను తెలుసుకోకపోవడం నా దురదృష్టం” అని కొన్ని నిముషాల క్రితం వర్మ పోస్ట్ చేశారు. “అతని పెళ్ళాం, పిల్లలు, కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ, ఫ్యాన్స్ అందరికీ శుభాకాంక్షలు. బై” అంటూ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janasena
  • #Janasena Party
  • #pawan kalyan
  • #RGV
  • #RGV Tweets

Also Read

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

trending news

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

7 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

8 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

10 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

11 hours ago
Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

11 hours ago

latest news

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

1 day ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

2 days ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version