Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అన్నయ్య చిరంజీవి పేరులో శంకర్ ను కొడుక్కి పెట్టిన పవన్..!

అన్నయ్య చిరంజీవి పేరులో శంకర్ ను కొడుక్కి పెట్టిన పవన్..!

  • November 2, 2017 / 04:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అన్నయ్య చిరంజీవి పేరులో శంకర్ ను కొడుక్కి పెట్టిన పవన్..!

ఎవ్వరు ఎన్ని చెప్పినా పవన్ కళ్యాణ్ కు అన్నయ్యంటే ప్రాణం. ఇప్పటికే తనకు అన్నయ్య అంటే ఎలాంటి ఇష్టమో పలు మార్లు సభాముఖంగా కూడా కొన్ని పదుల సార్లు చెప్పాడు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్‌కి మరో వారసుడు జన్మించిన విషయం తెలిసిందే. పవన్, అన్న లెజ్నోవా లకు మొదటి సంతానంగా పాప పుట్టగా, రెండో సంతానంగా ఇటీవలే బాబు పుట్టాడు. పవన్ కళ్యాణ్ తన కొడుకును ఎత్తుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అయింది. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న పవన్ కళ్యాన్ కొడుకు పుట్టగానే పడిన ఆనందం చెప్పనక్కర్లేదు. ఇది ఇలా ఉంటే పవన్ కొడుకు పేరు ఏంటన్న దానిపై సర్వత్రా ఆసక్తి రేపింది. పవన్ కళ్యాణ్ హిందూ, ఆయన భార్య అన్నా లెజెనివా క్రిస్టియన్ కావడంతో వారికి పుట్టిన బిడ్డకు ఏ సాంప్రదాయం ప్రకారం పేరు పెడతారో అంటూ రకరకాలుగా చర్చించుకున్నారు.

భార్య క్రిస్టియన్ కాబట్టి , కొడుక్కి ఆమె కోరిక మీద క్రిస్టియన్ పేరు మాత్రమే పెడతారని అందరూ అనుకున్నారు. అయితే పవన్ కళ్యాన్ తన కొడుక్కి ఇద్దరికీ ఇష్టమయ్యే విధంగా ”మార్క్ శంకర్ పవనోవిచ్”. తన భార్య ఇష్టానుసారం మార్క్ అని, అన్నయ్య చిరంజీవి అసలు పేరు శివ శంకర వర ప్రసాద్ నుండి శంకర్ తీసుకుని, రష్యన్ పేరు వచ్చేల, తండ్రిపేరు కలిపి పవనోవిచ్ అని పేరు పెట్టాడు. మార్కిజం ను నమ్మిన వ్యక్తి…అన్నయ్య శంకర్ అంటే ప్రాణం పెట్టె తమ్ముడు…సతీమణి జాతీయతను గౌరవించే భర్త…ఈ దంపతులకు మొదటి సంతానంగా పాప జన్మించగా ఆమెకు ‘అంజనా పవనోవ’ (పోలెనా) అని పేరు పెట్టారు. మరోపక్క పవన్‌, రేణూ దంపతుల పిల్లలకు అకీరా నందన్‌, ఆద్యా అనే పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mark Shankar Pawanovich
  • #pawan kalyan

Also Read

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

related news

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

trending news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

7 mins ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

46 mins ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

1 hour ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

7 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version