Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్‌ కల్యాణ్ – సాయితేజ్‌ సినిమా విషయంలో బ్రేక్‌లు.. ప్లానింగ్‌ ఫట్‌!

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్ – సాయితేజ్‌ సినిమా విషయంలో బ్రేక్‌లు.. ప్లానింగ్‌ ఫట్‌!

  • March 18, 2023 / 03:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్ – సాయితేజ్‌ సినిమా విషయంలో బ్రేక్‌లు.. ప్లానింగ్‌ ఫట్‌!

మూడు వారాల కాల్‌షీట్లు, ఒక్కో కాల్‌ షీట్‌కి రూ. 2 కోట్లు.. మొత్తంగా సుమారు రూ. 45 కోట్లు. ఇదీ ఆ సినిమాకు పవన్‌ కల్యాణ్‌ తీసుకుంటున్న డబ్బులు. ఈ మాటలు మేం చెప్పడం పవన్‌ కల్యాణే మొన్నీమధ్య చెప్పారు. అయితే అనుకున్నట్లుగా సినిమా పూర్తవుతోందా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఫుల్‌ స్వింగ్‌లో మొదలైన సినిమా షూటింగ్‌లో చిన్నపాటి బ్రేక్‌లు వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రయాణాలు ఇంకొచెం పెద్దవి అయ్యాయి అని అంటున్నారు.

ఇదంతా ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌ గురించే అనే విషయం మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది. పవన్‌ కల్యాణ్‌ — సాయితేజ్‌ కాంబినేషన్‌లో సముద్రఖని ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. తమిళంలో ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘వినోదాయ చిత్తాం’ సినిమాకు రీమేక్‌ ఇది. ఈ సినిమా షూటింగ్‌ ఆ మధ్య మొదలైంది. ఒకే ప్రాంతంలో మూడు సెట్లు వేసి.. వరుసగా షూటింగ్‌ చేసుకుంటూ వెళ్తున్నారని, ఇలాంటి షూటింగ్‌ టాలీవుడ్‌లో ఇలాంటి షూటింగ్‌ చూసి ఉండరు అంటూ ఆ మధ్య మన వెబ్‌ సైట్‌లో మీరు చదివి ఉంటారు కూడా.

అయితే ఇప్పుడు బ్రేక్‌లు పడ్డాయి అంటున్నారు. ఈ మేరకు కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ సినిమాకు పవన్‌ కల్యాణ్‌ మూడు వారాల కాల్‌షీట్లు వచ్చారని, వరుస కాల్‌షీట్లతో సినిమాలో అతని క్యారెక్టర్‌ పూర్తవుతుంది అని చెప్పారు కూడా. అయితే ఇప్పుడు పవన్‌ బ్రేక్‌లు వేస్తున్నారట. మొన్నీమధ్య జనసేన పార్టీ ఆవిర్భావ దినోతవ్సవం కోసం రెండు రోజులు గ్యాప్‌ ఇచ్చారట. ఆ తర్వాత షూటింగ్‌ మొదలైనట్లే మొదలై ఏదో అలసటగా ఉందని కాస్త గ్యాప్‌ ఇచ్చారట.

ఆ తర్వాత ఈ రోజు అంటే శనివారం జరగాల్సిన షూట్‌ను రద్దు చేసుకున్నారని చెబుతున్నారు. దీంతో ఏంటీ బ్రేక్‌లు సామీ అంటూ ఫ్యాన్స్‌ ఇబ్బందిపడుతున్నారు. నిజానికి శనివారం నుండి సోమవారం వరకు ఒకే లోకేషన్‌లో షూటింగ్‌ జరగాల్సి ఉందట. అయితే శనివారం జరగదు అంటున్నారు. మరి ఆది, సోమవారాల్లో ఉంటుందా లేదా అనేది చూడాలి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ketika Sharam
  • #pawan kalyan
  • #Sai Dharam Tej
  • #Samuthirakani
  • #Vinodhaya Sitham

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

15 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

15 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

15 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

15 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

15 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

16 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version