పవన్ కళ్యాణ్ ప్రారంభించిన సెలూన్

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక స్థానం వుంది. తెలుగు సినీ ప్రజలు నెంబర్ వన్ హీరోగా, ఒక దేవుడిగా తన ఫాన్స్ కొలుస్తారు. మరి అటువంటి గొప్ప నటుడికి హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేయడం ఒక గొప్ప విషయం. ఆ అవకాశం రామ్ Koniki కి దక్కింది. గోపాల గోపాల సినిమా దగ్గరనుంచి ప్రస్తుతం జరుగుతున్న త్రివిక్రమ్ సినిమా వరకు పవన్ కళ్యాణ్ ని ఫాన్స్ మెచ్చే విధంగా చూపించటమే రామ్ Koniki పని. మరి మన పవర్ స్టార్ గారికి పర్సనల్ స్టైలిస్ట్ కూడాను.

రామ్ Koniki పవన్ కళ్యాణ్ తో పాటు స్టార్ నటులైన బాలకృష్ణ, రవితేజ, రామ్, గోపీచంద్, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సాయి ధరమ్ తేజ్, సునీల్, సందీప్ కిషన్, ఆది, బెల్లంకొండ సాయి, సిద్దార్ధ్ మరియు చాలామంది నటీమణులకు మాత్రమే కాకుండా పేరుగాంచిన గొప్ప గొప్ప వ్యక్తులకు కూడా హెయిర్ స్టైలిస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు స్టైలింగ్ రంగంలో కొత్త రూపులతో కొత్త కొత్త టెక్నాలజీస్ తో సెలూన్ కొనికి ప్రారంభించారు రామ్ KONIKI.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ సెలూన్ ప్రారంభించడం చాలా గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ గారు చాలా గుప్త దానాలు చేస్తుంటారు. కానీ కొన్ని మాత్రమే బయటకి వస్తాయి. వాటిలో ఈ సెలూన్ KONIKI ప్రారంభించడం మరియు రామ్ koniki ని ప్రోత్సహించడం ఒకటి. ఈ సెలూన్ koniki అన్ని హంగులతో వరల్డ్ క్లాస్ సెలూన్ గా రూపు దిద్దుకొంది. దీనికి పవన్ కళ్యాణ్ తన హెయిర్ స్టైలిస్ట్ కోసం ప్రారంభించడం ద్వారా ఆయన నైతిక విలువలు మనం గమనించవచ్చు. ఇది రోడ్ నెంబర్ 45 . జూబ్లీ హిల్స్ లో హై క్లాస్ టెక్నాలజీ తో సిద్ధంగా వుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus