Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Pawan Kalyan: బ్యాలెన్స్ సినిమాల కోసం పవన్ అడ్జెస్ట్మెంట్లు..!

Pawan Kalyan: బ్యాలెన్స్ సినిమాల కోసం పవన్ అడ్జెస్ట్మెంట్లు..!

  • June 19, 2024 / 07:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: బ్యాలెన్స్ సినిమాల కోసం పవన్ అడ్జెస్ట్మెంట్లు..!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) .. సినిమాలకి గ్యాప్ ఇచ్చి 8 నెలలు పూర్తి కావస్తోంది. ఎన్నికల కోసం పవన్ తన సినిమాలకి గ్యాప్ ఇచ్చారు.ప్రచారంలో బాగా కష్టపడ్డారు. తర్వాత ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇప్పుడు కీల‌క‌మైన మంత్రిత్వ శాఖ‌ల్లో భాగమయ్యారు. పవన్ పదవుల రీత్యా జనాలకి దగ్గరగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్.. సినిమాలు చేసే ఛాన్స్ ఉందా? అంటే కచ్చితంగా కుదరని పని. అయినప్పటికీ.. పవన్ కళ్యాణ్ 3 సినిమాలు పూర్తి చేయాలి.

నిర్మాతలు పవన్ ను నమ్మి.. ఆ 3 సినిమాలకి చాలా డబ్బులు పెట్టారు. డబ్బుల సంగతి పక్కన పెడదాం. అవసరమైతే పవన్ కళ్యాణ్.. నిర్మాతలు పెట్టిందంతా వెనక్కి ఇచ్చేసే రకమే. ఉన్నది అమ్మేసి అయినా ఆయన డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాడు. కానీ మేటర్ అది కాదు..! పవన్ కంప్లీట్ చేయాల్సిన ఆ 3 సినిమాలు, అంటే.. ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ‘ఓజి'(OG Movie) ..! వీటి కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అరుదైన సమస్య వల్ల వినికిడి కోల్పోయిన స్టార్ సింగర్.. ఏం జరిగిందంటే?
  • 2 నిఖిల్ చేసిన పనిని మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఫాస్ట్ గా స్పందించాడుగా!
  • 3 బాబోయ్‌ ‘పుష్ప’రాజ్‌కి ఈ ట్రోల్సేంటి? బన్నీ చూస్తే ఏమంటాడో?

వారిని నిరాశ పరచకుండా.. ఆ సినిమాలు కచ్చితంగా కంప్లీట్ చేస్తానని పవన్ హామీ ఇచ్చినట్లు ఇన్సైడ్ టాక్. వారంలో 2 రోజుల పాటు షూటింగ్లో పాల్గొంటానని పవన్ చెప్పారట. 2019 నుండి పవన్ ఎక్కువగా జనాల్లోనే తిరుగుతూ ఉన్నారు. అయినా సరే 3 సినిమాలు చేశారు. ఇంకో 3 సినిమాలు కూడా సెట్స్ పైకి వెళ్లాయి. సగం షూటింగ్ కూడా జరుపుకున్నాయి. సో ఈ సినిమాలు కంప్లీట్ చేయడం పవన్ కళ్యాణ్ కి పెద్ద టాస్క్ కాదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #OG Movie
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

trending news

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

6 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

10 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

11 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

19 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

20 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version