Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: బన్నీ జైలు మేటర్… పవన్ బయటపడిపోయినట్టేనా..!

Pawan Kalyan: బన్నీ జైలు మేటర్… పవన్ బయటపడిపోయినట్టేనా..!

  • December 28, 2024 / 05:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: బన్నీ జైలు మేటర్…  పవన్ బయటపడిపోయినట్టేనా..!

సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ అవ్వడం, తర్వాత జైలుకు వెళ్లడం.. మధ్యంతర బెయిల్ పై రిలీజ్ అవ్వడం జరిగింది. అల్లు అర్జున్ రిలీజ్ అయ్యాక టాలీవుడ్ మొత్తం కదిలి వెళ్లి అల్లు అర్జున్ ను పరామర్శించింది. తర్వాత అల్లు అర్జున్ చిరు (Chiranjeevi) , నాగబాబు (Nagendra Babu) ..ల ఇంటికి వెళ్లడం కూడా జరిగింది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ.. పవన్ కళ్యాణ్  (Pawan Kalyan)ఎక్కడా కనిపించలేదు. అల్లు అర్జున్, అల్లు అరవింద్(Allu Aravind)..లను పరామర్శించేందుకు కూడా పవన్ రాలేదు.

Pawan Kalyan

Pawan Kalyan reaction on Allu Arjun Arrest

దీంతో పవన్.. ‘అల్లు అర్జున్ అరెస్ట్ విషయంపై స్పందించడానికి ఆసక్తిగా లేడు’ అనే అనుమానం అందరికీ వచ్చేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ కళ్యాణ్ రియాక్ట్ కావాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో.. ఉద్యోగిని పరామర్శించేందుకు రిమ్స్ హాస్పిటల్ కి వెళ్లిన పవన్ కళ్యాణ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ ఘటనపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న టైంలో ఓ రిపోర్టర్ అల్లు అర్జున్ అరెస్టు గురించి పవన్ ని సూటిగా ప్రశ్నించాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సురేశ్‌బాబు షాకింగ్‌ కామెంట్స్‌... అల్లు అర్జున్‌ గురించేనా?
  • 2 సీఎం రేవంత్‌తో ఇండస్ట్రీ మీటింగ్‌పై తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం!
  • 3 గవర్నమెంట్‌ - టాలీవుడ్‌ మీటింగ్‌... ఈ ప్రశ్నలకు ఆన్సర్‌లు ఎవరిస్తారు?

Another Proof on Allu Arjun Negligence on Sandhya Theater Issue (3)

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కొంచెం ఇబ్బంది పడుతూనే స్పందించారు. ‘మనుషులు చచ్చిపోతున్నారు ఇక్కడ.. ఇప్పుడు సినిమాల గురించి ఎందుకు. పెద్ద సమస్యల గురించి ప్రశ్నించండి. సినిమాల గురించి వద్దు’ అంటూ పవన్ చెప్పుకొచ్చారు. దీనికి ముందు కొందరు ‘ఓజి’ (OG Movie) అని అరిచారు. అలా నినాదాలు తీసే వారిపై కూడా పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఇక అల్లు అర్జున్ గురించి పవన్ ను ప్రశ్నించిన టైంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Pawan Kalyan reaction on Allu Arjun arrest

పానకంలో పుడకల్లా సందర్భం లేని ప్రశ్నలు వేస్తే ఏ లీడర్‌కైనా కాలిపోతుంది. కాకపోతే అందరూ బయటపడరు. పవన్ కూడా బయటపడలేదు. కానీ ఆయన అసహనం మాత్రం కనిపిస్తుంది.

కడపలో ఉద్యోగి దాడిపై ఘటనలో మీడియాతో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ అరెస్టుపై ఓ… pic.twitter.com/ofk2VcJOoX

— Telugu360 (@Telugu360) December 28, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #pawan kalyan

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

9 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

11 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

14 mins ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

5 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

6 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version