Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంపై పవన్ రియాక్షన్ ఇదే!

Pawan Kalyan: చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంపై పవన్ రియాక్షన్ ఇదే!

  • January 27, 2024 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంపై పవన్ రియాక్షన్ ఇదే!

మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అవార్డ్ తో చిరంజీవి కష్టానికి తగ్గ గుర్తింపు దక్కిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ మాట్లాడుతూ అన్నయ్య ప్రతి పాత్రను ప్రాణం పెట్టి చేశారని చెప్పుకొచ్చారు. సినిమా రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అన్నయ్యను పద్మవిభూషణ్ పురస్కారం వరించడం సంతోషాన్ని కలిగించిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

అన్నయ్య నటనలో ఎంతో తపనతో అడుగుపెట్టారని ప్రతి రోల్ ను, ప్రతి సినిమాను ప్రాణం పెట్టి చేశారని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేయడం గమనార్హం. అలా చేయడం వల్లే అన్నయ్య ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నాడని పవన్ అన్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య చేస్తున్న సేవలు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచాయని పవన్ వెల్లడించారు. తన సోదరుడు చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

పద్మ విభూషణ్ వచ్చిన వాళ్లు రాష్ట్రపతి భవన్ లోకి వెళ్లి రాష్ట్రపతిని కలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. సినీ రంగానికి చిరంజీవి చేసిన సేవలకు 2006 సంవత్సరంలో చిరంజీవికి పద్మభూషణ్ అవార్డ్ వచ్చింది. చిరంజీవి నటుడిగా కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో చిరంజీవి నటిస్తుండగా ఆ సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తుండగా భారీ బడ్జెట్ తో, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. విశ్వంభర సినిమాతో చిరంజీవి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటారేమో చూడాలి. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీ గురించి త్వరలో ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #pawan kalyan

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

6 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

9 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

11 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

12 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version