Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » “బన్నీ”పై పవన్ ఫ్యాన్స్ శెటైర్స్!!!

“బన్నీ”పై పవన్ ఫ్యాన్స్ శెటైర్స్!!!

  • July 5, 2016 / 12:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“బన్నీ”పై పవన్ ఫ్యాన్స్ శెటైర్స్!!!

నిన్నటి వరకూ…నందమూరి హీరో మధ్య కోల్డ్ వార్ జరిగింది. అయితే మేమెమైన తక్కువ తిన్నమా అని అనుకుంటున్నారో ఏమో కానీ, మొత్తానికి మెగా బ్యాచ్ కూడా అలానే తయారయింది. అటు పవన్ ఫ్యాన్స్ మిగిలిన మెగా హీరోలపై తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. నిన్న మొన్నటి వరకూ చెప్పను బ్రదర్ అన్న కాన్సెప్ట్ తో అల్లు అర్జును ఇబ్బంది పెట్టిన పవన్ ఫ్యాన్స్, ఇప్పుడు ఏకంగా సైమా అవార్డ్స్ పైనే టార్గెట్ పెట్టారు….విషయం ఏమిటంటే…‘రుద్రమదేవి’ సినిమాలో గోనగన్నారెడ్డి పాత్రకు అల్లుఅర్జున్ కు స్పెషల్ క్యాటగిరీ విభాగంలో ‘సైమా’ అవార్డు ఫంక్షన్ లో అవార్డు దక్కింది. అయితే అంతవరకూ బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ అవార్డ్ పైనే పవన్ ఫ్యాన్స్ విరుచుకు పడుతున్నారు…అల్లుఅర్జున్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు…

అసలు వారు చెప్పేది ఏంటి అంటే…ఎలా చూసుకున్నా స్పెషల్ కేటగిరి విభాగంలో తమ అభిమాన హీరో పవన్ కు ఈ అవార్డ్ రావాలని. 2015లో విడుదలయిన గోపాల..గోపాల చిత్రంలో పవన్ మోడ్రెన్ కృష్ణుడి పాత్రలో అలరిస్తే, ఆ పాత్రం సైమా ప్యానల్ కు కనపడలేదా అని పవన్ ఫ్యాన్స్ గోల పెడుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో పవన్ లుక్ కు, నటనకు విమర్శకులు కూడా అభినందించిన విషయాన్ని పవన్ అభిమానులు తెర పైకి తీసుకు వస్తున్నారు. అదే క్రమంలో ‘గోపాల గోపాల’ సక్సస్ లో ప్రధాన పాత్ర పోషించిన నేపధ్యంలో ఈ స్పెషల్ కేటగిరి అవార్డును పవన్ కు కాకుండా గోనగాన్నారెడ్డిగా నటించిన బన్నీ ఏ విధంగా ఇచ్చారు అని పవన్ అభిమానాల వాదన. ఏది ఏమైనా..పవన్ పై అభిమానం ఉండవచ్చు కానీ, ఇలా మేరీయీ మితిమీరిపోయి, అవార్డ్స్ విషయంలో సైతం రచ్చ చేయడం కాస్త ఇబ్బందికర విషయమే. మరి దీనిపై బన్నీ ఫ్యాన్స్ ఏమంటారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #pawan kalyan
  • #SIIMA Awards 2016

Also Read

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

related news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

trending news

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

1 hour ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

5 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

5 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

23 hours ago

latest news

Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

31 mins ago
నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

16 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

17 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

18 hours ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version