Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » దిల్ రాజు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ సినిమా..!

దిల్ రాజు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ సినిమా..!

  • November 3, 2019 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ సినిమా..!

‘జనసేన’ పార్టీని బలోపేతం చేసే పనిలో బిజీగా ఉన్నాను… సినిమాలు చేయను అని చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఎట్టకేలకు సినిమా చేయడానికి దిగొచ్చాడు. ఇప్పటికే కొంతమంది డైరెక్టర్లని కలిసి కథలు వింటూ వస్తున్న పవన్ కళ్యాణ్.. ఎట్టకేలకు దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేయడానికి ఓకే చెప్పేసాడని తెలుస్తుంది. ‘ఓ మై ఫ్రెండ్’ ‘ఎం.సి.ఏ’ వంటి హిట్లిచ్చిన దర్శకుడు వేణుశ్రీరాం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడట. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన సూపర్ హిట్ ‘పింక్’ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కబోతుందని సమాచారం.

pawan-kalyan-new-look-pics2

‘పింక్’ రీమేక్ ను తమిళంలో కూడా రీమేక్ చేయగా… అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. పవన్ రీ ఎంట్రీకి ఇలాంటి దమ్మున్న కథ అయితేనే బాగుంటుందని భావిస్తున్నాడట. ఇప్పటి వరకూ మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన దిల్ రాజుకి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం దక్కలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ను చాలా ప్రెస్టీజియస్ గా చిత్రీకరించబోతున్నాడని తెలుస్తుంది. మరి తెలుగులో ‘పింక్’ రీమేక్ ఏ స్థాయి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి..!

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Nani
  • #pawan kalyan

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

13 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

14 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

16 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

1 day ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

1 day ago

latest news

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

8 hours ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

9 hours ago
Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

Thug Life: CBFC సర్టిఫికెట్ ఉన్న సినిమాని మీరెలా ఆపుతారు అంటూ చీవాట్లు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version