Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పవన్ ఫ్యాన్స్ కి అండగా నిలిచి దిల్ రాజు

పవన్ ఫ్యాన్స్ కి అండగా నిలిచి దిల్ రాజు

  • September 12, 2020 / 08:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ఫ్యాన్స్ కి అండగా నిలిచి దిల్ రాజు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా నిర్మాత దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చేసిన సాయం చాలా గొప్పది అంటూ కొనియాడారు. పవన్ బర్త్ డే సంధర్భంగా చిత్తూరు జిల్లా కుప్పంలో కొందరు ఫ్యాన్స్ బ్యానర్ కడుతూ ప్రమాదానికి గురయ్యారు. బ్యానర్ కడుతున్న సమయంలో కరెంట్ షాక్ కి గురై ముగ్గురు యువకులు అక్కడిక్కక్కడే మరణించగా మరి కొందరు గాయాలపాలయ్యారు. ఈ దురదృష్టకర సంఘటనపై పవన్ విచారం వ్యక్తం చేశారు.

పవన్ ఫ్యాన్స్ సైతం తోటి జనసైనికుల హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక పోయారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి పలువురు ప్రముఖులు ముందు వచ్చారు. హీరో రామ్ చరణ్, అల్లు అర్జున్ వారి కుటుంబాలకు ఆర్ధిక సాయం ప్రకటించారు. కాగా వకీల్ సాబ్ చిత్ర నిర్మాతగా ఉన్న దిల్ రాజు కూడా మృతుల కుటుంబాలకు అండగా నిలిచారు. ఆయన 6 లక్షల రూపాయలు బాధిత కుటుంబాలకు అందజేయనున్నట్లు ప్రకటించారు. దీనితో పవన్ నిర్మాత దిల్ రాజుకు ధన్యవాదాలు తెలిపారు.

Pawan Kalyan says thanks to Dil Raju1

దిల్ రాజు మంచి మనసును ఆయన కొనియాడారు. ఇక వకీల్ సాబ్ చిత్రీకరణ త్వరలో మొదలుకానుంది. కేవలం 20రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు. ఇక వకీల్ సాబ్ ఓటిటి లో విడుదల అవుతుందని వస్తున్న వార్తలను దిల్ రాజు ఖండించారు. వకీల్ సాబ్ థియేటర్స్ లోనే విడుదల అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇక ఓటిటి సంస్థల నుండి వకీల్ సాబ్ కి భారీ ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #pawan
  • #pawan kalyan
  • #Vakeel Saab

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

31 mins ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

18 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

19 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

20 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version