Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆశ్చర్యపోతున్న పవర్ స్టార్!!!

ఆశ్చర్యపోతున్న పవర్ స్టార్!!!

  • July 11, 2016 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆశ్చర్యపోతున్న పవర్ స్టార్!!!

మన టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఉన్నారు. అందులో టాప్ హీరోలు సైతం కొందరు ఉన్నారు. అయితే అలాంటి టాప్ హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే దాదాపుగా అభిమానుల దైవంతో సమానం అనే చెప్పాలి. అలాంటి పవన్ కల్యాణ్ చాలా మోడరేట్ గా ఉంటాడు. పెద్దగా ప్రైవేట్ ఫంక్షన్స్ కు వెళ్ళడానికి ఇష్టపడడు. అయితే అభిమానుల కోసం పవన్ ఎంతటి పనైనా చేస్తాడు అని మరోసారి నిరూపిస్తూ పవన్ ఒక కార్యక్రమానికి వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకేముంది ఆ ప్రోగ్రామ్ నిర్వాహకుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే….తాజాగా పవన్ కళ్యాణ్ లండన్ టూర్ కి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే….ఐతే అక్కడ ఆ పోర్గ్రామ్ నిర్వాహుకల ఏర్పాట్లు చూసి పవన్ ఖంగుతిన్నాడంటా….లండన్ లో ఈ నెల 9న ‘యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం’ 6వ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. దీనికి పవన్ కల్యాణ్ ను ప్రత్యేక అతిధిగా ఆహ్వానించడం జరిగింది. సహజంగా అలాంటి వాటికి ఒప్పుకొని పవన్ అనుకోకుండా ఒప్పుకోవడంతో….ఈ న్యూస్ అంతటా హల్ చల్ హల్‌చల్ చేస్తుంది.

ఐక్ ఈ న్యూస్ అంతటా స్ప్రెడ్ అవడంతో….పవన్ కళ్యాణ్ ని చూడటం కోసం ఎన్.ఆర్.ఐ లు ప్రత్యేకంగా రానున్నారని తెలిసింది. ఈస్ట్ లండన్ లోని ట్రాక్సీ థియేటర్లో జరిగే ఈ వార్షికోత్సవ వేడుకలకి సుమారు 2000 ల వరకూ ఎన్.ఆర్.ఐ కుటుంబాలు హజరుకాన్నాయి. ఇప్పుడు ఈ సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏది ఏమైనా…పవర్ స్టార్ స్టామినా నా మజాకా!!!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Pawan Kalyan in London
  • #pawan kalyan Movies

Also Read

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

14 mins ago
NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

18 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

18 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

21 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

23 hours ago

latest news

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

16 hours ago
Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

21 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

2 days ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version