Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ న్యూ లుక్ సూపర్ అంటున్న అభిమానులు

పవన్ కళ్యాణ్ న్యూ లుక్ సూపర్ అంటున్న అభిమానులు

  • January 20, 2017 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ న్యూ లుక్ సూపర్ అంటున్న అభిమానులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక సినీ హీరో మాత్రమే కాదు.. ప్రజల పక్షాన పోరాడే నాయకుడు.  జనసేన పార్టీకి అధినేత.  ఇది వరకటి కంటే ఇప్పుడు అభిమానులు, పార్టీ కార్యకర్తలతో ఎక్కువగా టచ్ లో ఉండాలి. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు. మరింతమందిని ఫాలోవర్స్ గా చేసుకుంటున్నారు. జల్లికట్టు, కోడి పందేల నిషేధంపై కేంద్రానికి ఈ రోజున పవన్ ట్విట్టర్ వేదికగా చురకలు అంటించారు. అందరూ ఆయన ట్వీట్స్ ని అభినందిస్తే, కొంతమంది పవన్ ట్విట్టర్ కొత్త ప్రొఫైల్ పిక్చర్ పై ప్రశంసలు కురిపించారు.

పవర్ స్టార్ లుక్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ రీ ట్వీట్స్ తో   ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఫొటోలో బాగా పెరిగిన గెడ్డం, మీసాలు, జుట్టుతో యోగిలాగా ఉన్నారు. సినిమాలో కనిపించే లుక్ కి, ఈ ఫోటో కి ఎంతో వ్యత్యాసం ఉండడంతో లుక్ సూపర్ అంటూ పోస్ట్ చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ని అందరూ అంటుంటారు..  ఆయన ట్రెండ్ ఫాలో కారు.. ట్రెండ్ సెట్  జేస్తాడని.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trivikram Srinivas
  • #janasena
  • #Janasena Party
  • #pawan kalyan
  • #pawan kalyan twitter

Also Read

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

related news

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

6 hours ago
Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

20 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

21 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

24 hours ago
Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version