Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan, Surendar Reddy: పవన్ తో సురేందర్ రెడ్డి సినిమాపై అప్డేట్!

Pawan Kalyan, Surendar Reddy: పవన్ తో సురేందర్ రెడ్డి సినిమాపై అప్డేట్!

  • September 2, 2022 / 08:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Surendar Reddy: పవన్ తో సురేందర్ రెడ్డి సినిమాపై అప్డేట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు ఒప్పేసుకుంటున్నారు. మరోపక్క రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. దీంతో ఆయన ఒప్పుకున్న సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియడం లేదు. ఈ క్రమంలో ఆయన కొన్ని సినిమాలను హోల్డ్ లో పెట్టినట్లు వార్తలొచ్చాయి. అందులో సురేందర్ రెడ్డి సినిమా ఉంది. రెండేళ్ల క్రితం ఈ సినిమాను అఫీషియల్ గా వెల్లడించారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సురేందర్ రెడ్డి దర్శకుడిగా పవన్ సినిమాను అనౌన్స్ చేశారు.

ఆ తరువాత ఇప్పటివరకు సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అసలు ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో కూడా ఎవరికీ తెలియదు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం తప్ప ఎలాంటి అప్డేట్ లేకపోవడం, మరోపక్క పవన్ రాజకీయంగా బిజీ అవ్వడంతో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలొచ్చాయి. కానీ ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు మేకర్స్. ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. అందులో హైదరాబాద్ మహానగరాన్ని చూపించారు.

Pawan Kalyan Surender Reddy met after 5 years1

ఇక ఈ సినిమా గురించి నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా ఉంటుందని.. సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ పూర్తయ్యాక ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం పవన్, సురేందర్ ఇద్దరూ బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ఈ సినిమాకి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. ఇదిలా ఉండగా..

ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అతడు నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా ‘హరిహర వీరమల్లు’ టీజర్ ని వదిలారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇందులో పవన్ పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంది. తొడగొట్టే సీన్ హైలైట్ గా నిలిచింది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Surendar reddy
  • #pawan
  • #pawan kalyan
  • #Surendar Reddy

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

8 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

10 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

15 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

15 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

16 hours ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

6 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

6 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

8 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

9 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version