Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » 2021 సమ్మర్ లోపే విడుదల కానున్న పవన్ రెండు సినిమాలు..!

2021 సమ్మర్ లోపే విడుదల కానున్న పవన్ రెండు సినిమాలు..!

  • November 6, 2020 / 09:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2021 సమ్మర్ లోపే విడుదల కానున్న పవన్ రెండు సినిమాలు..!

‘అజ్ఞాతవాసి’ చిత్రం తరువాత రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు పవన్ కళ్యాణ్. అయితే 2020లో వరుస సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. కరోనా వల్ల లాక్ డౌన్ కనుక రాకుండా ఉంటే.. ఈ పాటికే ‘వకీల్ సాబ్’ చిత్రం విడుదలయ్యి ఉండేది. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోణి కపూర్ లు కలిసి నిర్మిస్తున్నారు.ఈ మధ్యనే షూటింగ్ లో జాయినయిన పవన్ కళ్యాణ్… వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు ఫినిష్ అవ్వాలని దర్శకనిర్మాతలకు చెప్పాడట.

దీంతో ఈ నెలాఖరు లోపే షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని వారు కూడా జవాబిచ్చినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంతో పాటు మలయాళం సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ లో కూడా పవన్ నటించబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నుండీ పవన్ లేని సన్నివేశాలతో షూటింగ్ ను ప్రారంభించెయ్యమని.. దర్శకనిర్మాతలకు పవన్ సూచించినట్టు తెలుస్తుంది. అయితే ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ లో రెండో హీరో ఇంకా ఫిక్స్ అవ్వలేదు.

మొదట రానా ని అనుకున్నారు. కానీ ఇప్పుడు అతను ఈ ప్రాజెక్టు చెయ్యడానికి డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేకపోతున్నాడని వినికిడి. దాంతో ఆది పినిశెట్టిని లేదా సుదీప్ ను ఎంపిక చేసుకునే పనిలో పడ్డారట దర్శకనిర్మాతలు. ఇదే విషయాన్ని పవన్ దగ్గర ప్రస్తావించగా అందుకు ఆయన కూడా ఓకే చెప్పేసినట్టు టాక్. ఏమైనా ఈ రెండు ప్రాజెక్టులను ఫాస్ట్ గా ఫినిష్ చేసెయ్యాలి అనే పవన్ బలంగా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అలా అయితే 2021 సమ్మర్ లోపే ఈ రెండు చిత్రాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #pawan
  • #pawan kalyan
  • #Vakeel Saab

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

12 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

15 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

16 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

16 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

9 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

11 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

14 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

15 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version