Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ‘చివరి’దశలో ‘బాలీవుడ్’కి అవసరమా!!!

‘చివరి’దశలో ‘బాలీవుడ్’కి అవసరమా!!!

  • March 15, 2016 / 07:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘చివరి’దశలో ‘బాలీవుడ్’కి అవసరమా!!!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకి అయినా…హీరోయిన్ కి అయినా లాంగ్ రన్ లో టార్గెట్ బాలీవుడ్ అనేది ఒప్పుకోక తప్పని నిజం. కాసేపు హీరోయిన్స్ విషయం పక్కన పెట్టి హీరోస్ విషయమే తీసుకుంటే కొందరు హీరోలు ఎంత ప్రయత్నించినా బాలీవుడ్ లో అవకాశాలు దక్కవు, కొందరు ఎంత వద్దు అనుకున్నా బాలీవుడ్ రా..రమ్మని పిలుస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో టాలీవుడ్ హీరో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, ఎవరంటారా…ఎవరో కాదు మన పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అదేంటి మరో రెండు మూడు సినిమాలు తీసి తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటాను అని ఈ మధ్యనే ప్రకటించిన ఈ యువ హీరో…ఈ వయసులో బాలీవుడ్ ఎంట్రీ ఏంటి అంటారా…అదే ట్విష్ట్, విషయం ఏమిటంటే….పవన్ కల్యాణ్ తాజాగా బాలీవుడ్ క్రిటిక్ అనుపమ చోప్రాకు ఇంటర్‌వ్యూ ఇచ్చాడు. ఇక ఆ ఇంటర్‌వ్యూ కూడా యూ ట్యూబ్ లో వైరల్ గా పోతుంది.

ఇక ఇదే క్రమంలో, తెలుగులో ఇన్ని మీడియాలు ఉండగా….ఆమెకే పవన్ ఎందుకు అవకాశం ఇచ్చాడు అనేది హాట్ టాపిక్ గా మారడంతో అసలు విషయం బయటకు వచ్చింది….అదేమిటంటే….తాజాగా పవన్ నటిస్తున్న గబ్బర్ సింగ్ సీక్వెల్…’సర్దార్ గబ్బర్ సింగ్’ ను పవన్ హిందిలో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే అక్కడ మైలెజ్ కోసం పవన్ తొలి ప్రయత్నంగా ఇలా ఇంటర్‌వ్యూ రూపంలో దర్శనం ఇచ్చాడు అంటున్నారు. అంతేకాకుండా….త్వరలోనే ముంబయ్ లో పవన్ – కాజల్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ కలసి ఒక ప్రెస్ మీట్ కూడా పెడతారట. అలా పవన్ తన శక్తి అంతా ఉపయోగించి బాలీవుడ్ ఎంట్రీ కోసం ఆలోచనలు చేస్తున్నాడు. మరి పవర్ స్టార్ పవర్ అక్కడ వర్క్ ఔట్ అవుతుందో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anupam chopra
  • #devi sri prasad
  • #kajal
  • #pawan kalyan
  • #Sardaar Gabbar Singh

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

6 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

8 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

8 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

9 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

10 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

11 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version