Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రీమేక్ లో స్టార్ హీరోలు!

రీమేక్ లో స్టార్ హీరోలు!

  • October 23, 2020 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రీమేక్ లో స్టార్ హీరోలు!

మలయాళంలో విజయంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగులో రీమేక్ కాబోతోంది. ఆ సినిమా రైట్స్ దక్కించుకున్న సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ముందుగా నందమూరి బాలకృష్ణతో తెరకెక్కేందుకు ప్రయత్నించినట్లు వార్తలొచ్చాయి. ఆ తరువాత రవితేజ పేరు వినిపించింది. ఏమైందో గానీ రవితేజ నుండి పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చింది ఈ రీమేక్. పవన్ కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపించారు.

కానీ మధ్యలో కాస్త గ్యాప్ రావడంతో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ ఎట్టకేలకు పవన్ తో ఈ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం రానాను సంప్రదించగా.. దానికి ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌ను డీల్ చేయగల సత్తా ఏ డైరెక్టర్‌కు ఉందోనని నిర్మాతలు జల్లెడ పట్టే సమయంలో.. అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని వంటి యంగ్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి . కానీ అది కూడా సెట్ కాక.. ఫైనల్ గా స్క్రిప్ట్ తయారీకి వర్క్ చేసిన సాగర్ నే డైరక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారు.

డైరెక్టర్, హీరోలు సెట్ అయిపోవడంతో ఇక సినిమా అనౌన్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ దసరాకు అధికారికంగా ప్రకటించే ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ తో కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాల్సి ఉంది. అవి మరో రెండు రోజుల్లో పూర్తయిపోతే.. దసరాకు సినిమాను ప్రకటించేస్తారు. లేదంటే మరికొన్ని ఆలస్యమవుతుంది. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. మంచి అవుట్ డోర్ లొకేషన్ లో ఒకట్రెండు సెట్ లు వేసి.. అక్కడే మొత్తం షూటింగ్ ను ముప్పై నుండి ముప్పై ఐదు రోజుల్లో పూర్తి చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Ravi teja

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

13 mins ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

20 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

22 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

22 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

23 hours ago

latest news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

37 mins ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

19 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

20 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version