Pawan Kalyan: ఆ తప్పు జరగకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడతారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏకంగా నాలుగు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొన్ని నెలల గ్యాప్ తో ఈ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. వినోదాయ సిత్తం జులై నెలలో రిలీజ్ కానుండగా మిగతా మూడు సినిమాలలో ఏ సినిమా ముందు విడుదలవుతుందో ఏ సినిమా తర్వాత విడుదలవుతుందో తెలియాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ తన సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే కీలకమైన పండుగలకు తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నట్టు పలు సినిమాల మేకర్స్ ప్రకటనలు చేస్తున్నారు. పవన్ కూడా తన సినిమాలకు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకుని కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు. రిలీజ్ డేట్ల విషయంలో పొరపాట్లు చేస్తే సినిమాల కలెక్షన్లపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఈ విషయం పవన్ కళ్యాణ్ కు కూడా తెలియనిది కాదు. పవన్ కళ్యాణ్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

కెరీర్ పరంగా పవన్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. హీరోల రెమ్యునరేషన్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ల విషయంలో పొరపాట్లు సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపుతాయి. పవన్ కళ్యాణ్ తో పని చేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.

(Pawan Kalyan)పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలతో ఏకంగా 200 కోట్ల రూపాయల రేంజ్ కలెక్షన్లను సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus