Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Pawan Kalyan, Naga Chaitanya: ఇప్పుడు మిస్ అయ్యింది.. అప్పుడు కన్ఫర్మ్ అట..!

Pawan Kalyan, Naga Chaitanya: ఇప్పుడు మిస్ అయ్యింది.. అప్పుడు కన్ఫర్మ్ అట..!

  • June 11, 2021 / 08:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Naga Chaitanya: ఇప్పుడు మిస్ అయ్యింది.. అప్పుడు కన్ఫర్మ్ అట..!

నిజానికి ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతుండగానే… నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ మూవీ ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నట్టు గాసిప్స్ వినిపించాయి. అనుకున్నట్టుగానే ‘లవ్ స్టోరీ’ ని ఏప్రిల్ 16న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అనౌన్స్ చేశారు. ‘లవ్ స్టోరీ’ పై చిత్ర యూనిట్ సభ్యులకు ఉన్న కాన్ఫిడెన్స్ అలాగే ఆ సినిమా పై ఏర్పడిన హైప్ తో..

‘వకీల్ సాబ్’ కు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘లవ్ స్టోరీ’ వాయిదా పడింది. అయితే సంక్రాంతికి మళ్ళీ పవన్ తో పోటీ పడటానికి నాగ చైతన్య రెడీ అవుతున్నట్టు తాజా సమాచారం. ఆగష్ట్ లో థియేటర్లు తెరుచుకుంటే ‘లవ్ స్టోరీ’ విడుదలవుతుంది. అయితే మరోపక్క ‘థాంక్యూ’ మూవీని కూడా నాగ చైతన్య శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2022 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉందని వినికిడి.

అదే టైంకి పవన్ కళ్యాణ్ – రానా ల ‘అయ్యప్పనుమ్ కోషియమ్'(రీమేక్) కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయట. పవన్ సినిమాకి నాగ చైతన్య సినిమా గట్టిపోటీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే.. నాగ చైతన్య ‘థాంక్యూ’ కి దిల్ రాజు నిర్మాత కాబట్టి.. గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. పవన్ ఎంత పెద్ద స్టార్ అయినా.. సంక్రాంతి సీజన్ ప్రేక్షకాదరణ పొందిన సినిమాలకే విజయాన్ని అప్పగిస్తుంది. కాబట్టి.. వకీల్ సాబ్,లవ్ స్టోరీ ల మధ్య మిస్ అయిన పోటీ అక్కడ భారీగా ఏర్పడే అవకాశం ఉంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #love story
  • #Rammohan Rao
  • #Sai Pallavi
  • #Sekhar Kammula

Also Read

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

related news

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

trending news

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

2 hours ago
Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

2 hours ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

3 hours ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

4 hours ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

5 hours ago

latest news

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

2 hours ago
KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

3 hours ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

3 hours ago
Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

4 hours ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version