Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పవన్ ఎప్పటికైనా…సీఎం అవుతాడు – బండ్ల!!!

పవన్ ఎప్పటికైనా…సీఎం అవుతాడు – బండ్ల!!!

  • January 28, 2017 / 06:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ఎప్పటికైనా…సీఎం అవుతాడు – బండ్ల!!!

టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా అతి తక్కువ కాలంలో పేరు తెచ్చుకున్న నిర్మాత ఎవరు అంటే మన బండ్ల గణేశ్ అనే చెప్పాలి….అయితే చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కరియర్ మొదలు పెట్టిన గణేశ్ అనుకోకుండా రాత్రికి రాత్రే బడా నిర్మాతగా మారిపోవడం వెనుక అసలు నిజాలు అందరికీ తెలిసిందే…అయితే ఇదిలా ఉంటే వరుసగా సినిమాలు చేసి తాజాగా కనుమరుగు అయిపోయిన బండ్ల గణేశ్ అనుకోకుండా ఒకానొక న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటెర్వ్యులో మళ్ళీ పవన్ భజన మొదలు పెట్టాడు…సహజంగానే పవన్ కు, మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన బండ్ల…పవన్ గురించి అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు…పవన్ ను ఒక రాజకీయ నాయకుడిగా సమర్దిస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ….అందరు రాజకీయనేతల మాదిరిగా కుంభకోణాలు చేయడం పవన్ కళ్యాణ్ కు రాదు అంటూ ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకోవడం పవన్ కు తెలీదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు బండ్ల.

పధకాలు రచించడం కాదు ప్రజాసేవ చేయాలి అని బలమైన సంకల్పం ఉన్నవాడు మాత్రమే నాయకుడుగా ఎదగగలుగుతాడు అంటూ అటువంటి నాయకత్వ లక్షణాలు ఇప్పుడు పవన్ కు మాత్రమే సొంతం అంటూ పవన్ ను అలా పొగడ్తల్లో ముంచేసాడు…అక్కడితో ఆగకుండా….ఏదో ఒకరోజు పవన్ కల్యాణ్ సీఎం కావడం తథ్యం అని జోస్యం చెపుతూ నిజాయితీగా ఉన్న ఆయనకు దేవుడు ఇచ్చే బహుమతి అదేనని అంటూ పవన్ కు తన  సపోర్ట్ ను తెలియచేసాడు. ఇదంతా బాగానే ఉంది కానీ…తాజాగా సినిమాలకు దూరంగా ఉంటున్న బండ్ల మళ్ళీ యూటర్న్ తీసుకుని తిరిగి పవన్ భజన చేయడం చూస్తూ ఉంటే పవన్ అంగీకరిస్తే ‘జనసేన’ జెండాను మోసే నాయకుడుగా ఎదగాలనే ఆశ కాస్త బలంగా కనిపిస్తుంది…మొత్తానికి అదీ మ్యాటర్….చూద్దాం ఏది ఎలా…జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #janasena
  • #Janasena Party
  • #pawan kalyan
  • #producer bandla ganesh

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

51 mins ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

24 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

4 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

22 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version