Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: భార్యతో కలిసి ఇటలీ బయలుదేరిన పవన్.. ఫోటోలు వైరల్!

Pawan Kalyan: భార్యతో కలిసి ఇటలీ బయలుదేరిన పవన్.. ఫోటోలు వైరల్!

  • October 28, 2023 / 02:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: భార్యతో కలిసి ఇటలీ బయలుదేరిన పవన్.. ఫోటోలు వైరల్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నవంబర్ ఒకటవ తేదీ ఎంతో ఘనంగా నటి లావణ్య త్రిపాఠిన పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. మిస్టర్ సినిమాలో కలిసి నటించిన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఇక అప్పటినుంచి వీరి ప్రేమ విషయం రహస్యంగా ఉంచి చివరికి జూన్ 9వ తేదీ నిశ్చితార్థం చేసుకోబోతున్నాం అంటూ ప్రకటించారు. ఇలా ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకున్నటువంటి పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే.

నవంబర్ ఒకటో తేదీ ఇటలీలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఒక్కొక్కరు ఇటలీ చేరుకుంటున్నారు. ఇప్పటికే నాగబాబు కుటుంబ సభ్యులతో పాటు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కూడా ఇటలీ చేరుకున్నారు. అయితే నేడు పవన్ కళ్యాణ్ ఆయన సతీమణి ఇటలీ వెళ్లారు. పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవాతో కలిసి వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీ వెళ్లారు. వీరి ఎయిర్ పోర్ట్ కి సంబంధించినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు రాజకీయాలు అంటూ చాలా బిజీగా ఉన్నారు అయితే వాటిని పెట్టి తన అన్నయ్య కొడుకు పెళ్లి వేడుకల కోసం ఇటలీ వెళ్లారు. ఇలా అన్నా లెజినోవా మీడియాకి కనిపించడం, పబ్లిక్ లో తిరగడం చాలా తక్కువ. ఇలా పవన్, లెజినోవా కనిపించడంతో కెమెరా కంటికి చిక్కారు. ఈ దృశ్యాలని పవన్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఇలా మెగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఇటలీ చేరుకుంటున్నారు.

నవంబర్ ఒకటవ తేదీ వీరి పెళ్లి జరగగా 5 వ తేదీ వీరి రిసెప్షన్ హైదరాబాద్ లో జరగబోతుంది. ఈ రిసెప్షన్ కి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారు. ఇక వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబందించిన ఇన్విటేషన్ కార్డు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anna Lezhneva
  • #Lavanya
  • #pawan kalyan
  • #Varun Tej

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

36 mins ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 hour ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

18 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

20 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Movements: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

13 mins ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

19 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

20 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version