Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ టార్గెట్ ఫిక్స్.. అనుకున్నట్లుగా పూర్తవుతుందా..?

Pawan Kalyan: పవన్ టార్గెట్ ఫిక్స్.. అనుకున్నట్లుగా పూర్తవుతుందా..?

  • November 3, 2022 / 06:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ టార్గెట్ ఫిక్స్.. అనుకున్నట్లుగా పూర్తవుతుందా..?

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఆయన ఒప్పుకున్న సినిమాలన్నీ నత్తనడక షూటింగ్ జరుపుకుంటున్నాయి. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’ సినిమాల విషయంలో కూడా ఇదే జరిగింది. పవన్ రాజకీయాల కమిట్మెంట్స్ కారణంగా బ్రేకులిస్తూ ఈ సినిమా షూటింగ్స్ ను పూర్తి చేశారు. ఇప్పుడు ఆయన నటిస్తోన్న కొత్త సినిమాలకు కూడా ఇదే పరిస్థితి కలుగుతోంది. పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఇదొక భారీ బడ్జెట్ పీరియాడికల్ సినిమా. దీనికోసం ఎక్కువ డేట్స్ ను కేటాయించాల్సి ఉంటుంది. కానీ పవన్ మాత్రం అడ్జస్ట్ చేయలేకపోతున్నారు. ఎలెక్షన్స్ దగ్గర పడుతుండడంతో పవన్ మరింత బిజీగా ఉంటున్నారు. దీంతో సినిమా వ్యయం రోజురోజుకి పెరిగిపోతుంది. నిర్మాతపై వడ్డీ భారం పెరిగిపోతుంది. ఈ విషయం అర్ధం చేసుకున్న పవన్ ఇప్పుడొక డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వీలైనన్ని ఎక్కువ డేట్లు ఇచ్చి మొదట ‘హరిహర వీరమల్లు’ని పూర్తి చేయాలనుకుంటున్నారు.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. దానికి ముందు వారం రోజుల పాటు వర్క్ షాప్స్ కూడా నిర్వహించారు. వీటిలో పవన్ కూడా పాల్గొన్నారు. ఇప్పటికే ఈ సినిమాను చాలా వరకు డిలే చేశారు పవన్. ఆయన డేట్స్ దొరకకపోవడంతో మిగిలిన నటీనటుల డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయి. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ పరిస్థితిని అర్ధం చేసుకొని దర్శకుడు అడిగినన్ని డేట్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు.

పెద్దగా గ్యాప్ లేకుండా చిన్న చిన్న బ్రేకులతో నిర్విరామంగా షూటింగ్ ను నిర్వహించాలనుకుంటున్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాత రాజకీయ వ్యూహాలను రచిస్తారని అంటున్నారు. మరి అనుకున్నట్లుగా పవన్ ప్లాన్ కి స్టిక్ అయి ఉంటారేమో చూద్దాం!

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #krish jagarlamudi
  • #Nidhhi Agerwal
  • #pawan kalyan

Also Read

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

29 mins ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

19 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

19 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

20 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

20 hours ago

latest news

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

3 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version