Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » OG Movie: ‘ఓజీ’ ట్రీట్ కోసం ఇంకా ఎన్నాళ్ళు ఆగాలంటే?

OG Movie: ‘ఓజీ’ ట్రీట్ కోసం ఇంకా ఎన్నాళ్ళు ఆగాలంటే?

  • September 1, 2024 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Movie: ‘ఓజీ’ ట్రీట్ కోసం ఇంకా ఎన్నాళ్ళు ఆగాలంటే?

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) ‘బ్రో’ (Bro) వంటి సినిమాల్లో నటించారు. ఇందులో ఏదీ కూడా నిరాశపరచలేదు.. అలా అని అభిమానులకి మంచి కిక్ ఇచ్చిందంటూ కూడా లేదు. ఎందుకంటే.. ఇవి 3 కూడా రీమేక్ సినిమాలే. ఇవి రీమేక్ అవుతాయి అని తెలియక.. అది కూడా పవన్ కళ్యాణ్ వీటి రీమేక్..లలో నటిస్తారు అని తెలీక ఒరిజినల్ వెర్షన్స్ ని చాలా మంది ప్రేక్షకులు అప్పటికే చూసేశారు.

OG Movie

అందువల్ల ఇవి వారిని సర్ప్రైజ్ చేసింది అంటూ ఏమీ లేదు. ఇలాంటి టైంలో పవన్ ‘ఓజీ’ (OG Movie)  అనే స్ట్రైట్ మూవీ చేస్తున్నారు అని తెలిసి చాలా మంది అభిమానులు ఆసక్తి చూపించారు. దానికి తోడు గ్లింప్స్ కూడా అదిరిపోయింది. ‘అలాంటివాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే?’ అనే ఒక్క డైలాగ్ యావత్ సినీ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 27న ‘ఓజీ’ రిలీజ్ అవుతుంది అని తెలిసినప్పటి నుండి అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూడటం మొదలుపెట్టారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ మొదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!
  • 2 'పుష్ప 2'... చాలా ప్రామిస్..లు చేసేసిన నిర్మాత..!
  • 3 నితిన్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త పర్సన్ ఎంట్రీ..!

కానీ రాజకీయాల్లో పవన్ బిజీ అవ్వడం వల్ల.. సినిమా షూటింగ్లలో ఆయన పాల్గొనడం కుదర్లేదు. కానీ ‘ఓజీ బాగుంటుంది అని ఆయన కాన్ఫిడెంట్ గా మొన్నామధ్య ఓ సందర్భంలో చెప్పడంతో’ అభిమానులు ఈ ‘ఒక్క సినిమా అయినా కంప్లీట్ చెయ్యి అన్నా’ అంటూ ఉత్సాహం చూపడం మొదలుపెట్టారు. నాని వంటి హీరోలు సైతం ‘ఓజీ అప్డేట్ కావాలని’ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

దీంతో త్వరలోనే షూటింగ్ మొదలుపెడతామని నిర్మాత డీవీవీ దానయ్య (D. V. V. Danayya)  చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఇప్పుడు ఇంకో అప్డేట్ కూడా వచ్చింది.2025 మార్చి 27న ‘ఓజీ’ చిత్రం రిలీజ్ కాబోతోందట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఉండటంతో.. ఆ రోజు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది.

తొలిసారి ఓన్ డబ్బింగ్ చెప్పుకోబోతున్న రజినీకాంత్.. ఏ భాషలో అంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 hour ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version